16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చంద్రబాబు సభలో తెలంగాణ జానపద పాట సందడి

Writer: Harika S 04:55 PM, 31 ఆగస్టు, 2026
చంద్రబాబు సభలో తెలంగాణ జానపద పాట సందడి

ఆంధ్రప్రదేశ్‌లోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ జానపద గీతం ‘ఏషనాగుల నాగుల కట్టమీద’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. గాయని అదితి భవరాజు ఈ పాటను ఆలపించడంతో సభ ప్రాంగణం సందడిగా మారింది.

పాటకు స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు చప్పట్లు కొడుతూ ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. ఇదిలా ఉండగా, హీరో నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలోనూ ఈ జానపద గీతాన్ని ఉపయోగించడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చనీయాంశమైన ఈ పాట మరోసారి వార్తల్లో నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీ వ్యాపారుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ వ్యాపారుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దేశమంతా జంతర్ మంతర్‌గా మారొచ్చు – ప్రకాశ్ రాజ్

దేశమంతా జంతర్ మంతర్‌గా మారొచ్చు – ప్రకాశ్ రాజ్

ఎన్నికల అక్రమాలపై ఎస్‌ఈసీకి వైసీపీ ఫిర్యాదు

ఎన్నికల అక్రమాలపై ఎస్‌ఈసీకి వైసీపీ ఫిర్యాదు

ఖాకీ యూనిఫాంలో డ్యాన్సులు వద్దు.. పోలీసులకు డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరిక

ఖాకీ యూనిఫాంలో డ్యాన్సులు వద్దు.. పోలీసులకు డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరిక

పండగ వేళ ధరల మంట.. బియ్యం, కూరగాయల ధరలతో సామాన్యులకు షాక్

పండగ వేళ ధరల మంట.. బియ్యం, కూరగాయల ధరలతో సామాన్యులకు షాక్

ఢిల్లీలో ‘లెహ్రా దో తిరంగా’ ర్యాలీ.. భారీగా పోలీసుల మోహరింపు

ఢిల్లీలో ‘లెహ్రా దో తిరంగా’ ర్యాలీ.. భారీగా పోలీసుల మోహరింపు

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుతెలంగాణ జానపద గీతంవెలిగొండ ప్రాజెక్టుఅదితి భవరాజుది ప్యారడైజ్నాని
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఢిల్లీ వ్యాపారుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

ఢిల్లీ వ్యాపారుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ సునామీ..
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ సునామీ..

జాన్వీ కపూర్‌, శ్రీలీల కాంబోలో క్రేజీ రొమాంటిక్ థ్రిల్లర్‌!
సినిమాలు

జాన్వీ కపూర్‌, శ్రీలీల కాంబోలో క్రేజీ రొమాంటిక్ థ్రిల్లర్‌!

దేశమంతా జంతర్ మంతర్‌గా మారొచ్చు – ప్రకాశ్ రాజ్
జనరల్

దేశమంతా జంతర్ మంతర్‌గా మారొచ్చు – ప్రకాశ్ రాజ్

ఎన్నికల అక్రమాలపై ఎస్‌ఈసీకి వైసీపీ ఫిర్యాదు
జనరల్

ఎన్నికల అక్రమాలపై ఎస్‌ఈసీకి వైసీపీ ఫిర్యాదు

‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ స్పందన.. భారత్ సత్తా ప్రపంచానికి చూపాలి!
సినిమాలు

‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ స్పందన.. భారత్ సత్తా ప్రపంచానికి చూపాలి!

అల్లు అర్జున్‌కు స్నేహారెడ్డి ఎలా పరిచయమయ్యారో తెలుసా?
సినిమాలు

అల్లు అర్జున్‌కు స్నేహారెడ్డి ఎలా పరిచయమయ్యారో తెలుసా?

‘రామాయణ’ బడ్జెట్‌పై యశ్‌ కీలక వ్యాఖ్యలు
సినిమాలు

‘రామాయణ’ బడ్జెట్‌పై యశ్‌ కీలక వ్యాఖ్యలు

మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన జగన్‌.. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు
రాజకీయాలు

మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన జగన్‌.. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు

జీఎంఆర్‌ వ్యాపార విస్తరణలో మరో అడుగు
బిజినెస్

జీఎంఆర్‌ వ్యాపార విస్తరణలో మరో అడుగు

కారు కొనాలనుకుంటున్నారా? మహీంద్రా ఎస్‌యూవీలపై అదిరిపోయే ఆఫర్లు
బిజినెస్

కారు కొనాలనుకుంటున్నారా? మహీంద్రా ఎస్‌యూవీలపై అదిరిపోయే ఆఫర్లు

గాల్లోకి ఎగిరిన టెస్లా కారు..వీడియో వైరల్
బిజినెస్

గాల్లోకి ఎగిరిన టెస్లా కారు..వీడియో వైరల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!