31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. పొన్నం ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం

Writer: Harika S 04:58 PM, 31 ఆగస్టు, 2026
రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. పొన్నం ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం

రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడాన్ని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. దళితులపై జరుగుతున్న వివక్ష, అంటరానితనంపై రాహుల్ గాంధీ గళం వినిపించారని, అలాంటి అంశాలను ప్రశ్నించినందుకు ఆయనపై కేసు నమోదు చేయడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎదుర్కొన్న అవమానకర పరిస్థితులపై రాహుల్ ప్రశ్నించిన విషయాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు.

అన్యాయాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడం ద్వారా కుల వివక్ష, అంటరానితనాన్ని నిర్మూలించలేరని పొన్నం ప్రభాకర్ అన్నారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ చారిత్రకంగా పోరాడిందని పేర్కొన్నారు. దళితులపై వివక్షను అరికట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. అలాగే అంటరానితనం నిర్మూలన కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ చేసిన పోరాటాలపై కూడా స్పష్టత ఇవ్వాలని కోరారు. బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలైన సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనం పాటించాలి

పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనం పాటించాలి

చంద్రబాబు సభలో తెలంగాణ జానపద పాట సందడి

చంద్రబాబు సభలో తెలంగాణ జానపద పాట సందడి

హిమాచల్‌లో భారీ కొండచరియలు!

హిమాచల్‌లో భారీ కొండచరియలు!

ఎస్‌సీవో సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ...
ట్యాగ్లు
పొన్నం ప్రభాకర్రాహుల్ గాంధీఎఫ్‌ఐఆర్బీజేపీదళితుల హక్కులుసామాజిక న్యాయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

ఎస్‌సీవో సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ...

మూసీ పునరుజ్జీవనానికి కీలక అడుగు.

మూసీ పునరుజ్జీవనానికి కీలక అడుగు.

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
జనరల్

ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. పొన్నం ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం
జనరల్

రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. పొన్నం ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం

పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనం పాటించాలి
జనరల్

పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనం పాటించాలి

చంద్రబాబు సభలో తెలంగాణ జానపద పాట సందడి
జనరల్

చంద్రబాబు సభలో తెలంగాణ జానపద పాట సందడి

వెలిగొండకు వైఎస్సార్ వెలుగైతే.. చంద్రబాబు చీకటి: వైఎస్ షర్మిలా రెడ్డి
రాజకీయాలు

వెలిగొండకు వైఎస్సార్ వెలుగైతే.. చంద్రబాబు చీకటి: వైఎస్ షర్మిలా రెడ్డి

భారీగా విరిగిపడ్డ కొండచరియలు
జనరల్

భారీగా విరిగిపడ్డ కొండచరియలు

ఆ తేదీన జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీకి సిద్ధం
బిజినెస్

ఆ తేదీన జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీకి సిద్ధం

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘కోణార్క్’ను విడుదల చేసిన ఏథర్
టెక్నాలజీ

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘కోణార్క్’ను విడుదల చేసిన ఏథర్

లలితా జ్యూవెల్లరీ భారీ విస్తరణకు సిద్ధం
బిజినెస్

లలితా జ్యూవెల్లరీ భారీ విస్తరణకు సిద్ధం

ఎస్‌సీవో సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ...
జనరల్

ఎస్‌సీవో సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ...

మూసీ పునరుజ్జీవనానికి కీలక అడుగు.
జనరల్

మూసీ పునరుజ్జీవనానికి కీలక అడుగు.

జీఎస్టీ 2.0తో ఆటో రంగంతో పాటు అన్ని రంగాలకు ఊతం: మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ
బిజినెస్

జీఎస్టీ 2.0తో ఆటో రంగంతో పాటు అన్ని రంగాలకు ఊతం: మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!