5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐఫోన్ 18 లాంచ్ డేట్‌పై ఆపిల్ బిగ్ హింట్..

Writer: Chandrika 04:01 PM, 5 ఆగస్టు, 2026
ఐఫోన్ 18 లాంచ్ డేట్‌పై ఆపిల్ బిగ్ హింట్..

ఆపిల్ తన వార్షిక సెప్టెంబర్ లాంచ్ ఈవెంట్‌కు సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 18 సిరీస్ను ఆవిష్కరించే అవకాశముందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా అమెరికాలోని ఆపిల్ రిటైల్ ఉద్యోగుల కోసం ప్రత్యేక లాటరీ ప్రోగ్రామ్ను ప్రారంభించినట్లు సమాచారం. ఎంపికైన ఉద్యోగులు అతిథుల చెక్-ఇన్, క్యూ నిర్వహణ, దిశానిర్దేశం, భద్రతా బృందానికి సహకారం వంటి బాధ్యతలు నిర్వహించనున్నారు. దరఖాస్తుల గడువు ఆగస్టు 8, ఎంపికైన వారికి ఆగస్టు 17న సమాచారం అందజేయనున్నట్లు తెలుస్తోంది.

ఆపిల్ అధికారికంగా తేదీ ప్రకటించకపోయినా, ఈవెంట్ సెప్టెంబర్ తొలి పక్షంలో, ముఖ్యంగా సెప్టెంబర్ 9న జరిగే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, కొత్త ఆపిల్ వాచ్ మోడళ్లతో పాటు ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ను కూడా పరిచయం చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అలాగే, కొత్త సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్న జాన్ టెర్నస్ నేతృత్వంలో జరిగే తొలి ప్రధాన ఉత్పత్తుల ఆవిష్కరణగా ఈ ఈవెంట్ నిలవొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్రిప్టో మార్కెట్‌కు ఊపు..

క్రిప్టో మార్కెట్‌కు ఊపు..

వాట్సప్‌లో కొత్త గ్రూప్ ఫీచర్లు..

వాట్సప్‌లో కొత్త గ్రూప్ ఫీచర్లు..

స్టేబుల్‌కాయిన్‌ల కోసం బ్లాక్‌రాక్ కొత్త అడుగు..

స్టేబుల్‌కాయిన్‌ల కోసం బ్లాక్‌రాక్ కొత్త అడుగు..

వాట్సాప్ అకౌంట్ ‘అండర్ రివ్యూ’లోకి వెళ్లిందా?.. కారణాలివే..

వాట్సాప్ అకౌంట్ ‘అండర్ రివ్యూ’లోకి వెళ్లిందా?.. కారణాలివే..

వాట్సాప్‌లో కొత్త సమస్య.. యూజర్లకు షాక్

వాట్సాప్‌లో కొత్త సమస్య.. యూజర్లకు షాక్

జీరోస్టాక్‌కు భారీ నష్టాలు..

జీరోస్టాక్‌కు భారీ నష్టాలు..

ట్యాగ్లు
ఆపిల్ఐఫోన్ 18ఆపిల్ ఈవెంట్ఐఫోన్ లాంచ్ఆపిల్ వాచ్ఫోల్డబుల్ ఐఫోన్జాన్ టెర్నస్టిమ్ కుక్టెక్నాలజీ వార్తలుఆపిల్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు
జనరల్

ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు

తెలంగాణ రైజింగ్-2026పై సీఎస్ కీలక ఆదేశాలు
జనరల్

తెలంగాణ రైజింగ్-2026పై సీఎస్ కీలక ఆదేశాలు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

టెస్టు జట్టులో సీనియర్లే బలం - రహానే
క్రీడలు

టెస్టు జట్టులో సీనియర్లే బలం - రహానే

సందీప్ కిషన్ క్రిప్టిక్ పోస్ట్ వైరల్
సినిమాలు

సందీప్ కిషన్ క్రిప్టిక్ పోస్ట్ వైరల్

'అవరాపన్-2' రిలీజ్‌ పుకార్లకు చెక్
సినిమాలు

'అవరాపన్-2' రిలీజ్‌ పుకార్లకు చెక్

రైల్వే బడ్జెట్ ఖర్చులో భారీ వృద్ధి
జనరల్

రైల్వే బడ్జెట్ ఖర్చులో భారీ వృద్ధి

ప్రజా సమస్యలపైనే మా పోరాటం - సీజేపీ  అభిజిత్ దీప్కే
రాజకీయాలు

ప్రజా సమస్యలపైనే మా పోరాటం - సీజేపీ అభిజిత్ దీప్కే

కీర్తి సురేష్ డబుల్ ధమాకా?
గాసిప్స్

కీర్తి సురేష్ డబుల్ ధమాకా?

డీసీసీ మార్పుపై కాంగ్రెస్ నేతల ఆందోళన
రాజకీయాలు

డీసీసీ మార్పుపై కాంగ్రెస్ నేతల ఆందోళన

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2027పై ఆసీస్ ఫోకస్..
క్రీడలు

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2027పై ఆసీస్ ఫోకస్..

ఏఐ డీప్‌ఫేక్‌లపై హైకోర్టును ఆశ్రయించిన టబు
జనరల్

ఏఐ డీప్‌ఫేక్‌లపై హైకోర్టును ఆశ్రయించిన టబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!