30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గువాహటి వన్డేలో విండీస్‌ బ్యాటింగ్‌ జోరు..

Writer: Chandrika 07:30 PM, 30 సెప్టెంబర్, 2026
గువాహటి వన్డేలో విండీస్‌ బ్యాటింగ్‌ జోరు..

గువాహటిలో భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్‌ భారీ స్కోరు సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. జాన్‌ క్యాంప్‌బెల్‌ (101), కెప్టెన్‌ షై హోప్‌ (104), అమీర్‌ జంగూ (114) సెంచరీలతో చెలరేగారు. హోప్‌, జంగూ కలిసి మూడో వికెట్‌కు 182 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, గుర్నూర్‌ బ్రార్‌ రెండేసి వికెట్లు తీయగా.. ప్రసిధ్‌ కృష్ణకు ఒక వికెట్‌ దక్కింది.

భారత్‌పై వన్డేల్లో వెస్టిండీస్‌కు ఇదే అత్యధిక స్కోరు. ఈ మ్యాచ్‌లో కుల్‌దీప్‌ యాదవ్‌ 123వ మ్యాచ్‌లో 200 వన్డే వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. భారత్‌ ఇప్పటివరకు వన్డేల్లో అత్యధికంగా 360 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. 2013లో ఆస్ట్రేలియాపై ఈ ఘనత సాధించింది. దీంతో 406 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తే టీమ్‌ఇండియా కొత్త రికార్డు సృష్టించనుంది. భారత్‌ తరఫున ఆకిబ్‌ నబీ వన్డేల్లో అరంగేట్రం చేయగా.. వెస్టిండీస్‌ నాలుగు మార్పులతో బరిలోకి దిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడల హాకీ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత మహిళల జట్టు...

ఆసియా క్రీడల హాకీ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత మహిళల జట్టు...

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల గోల్డ్‌ హ్యాట్రిక్‌..

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల గోల్డ్‌ హ్యాట్రిక్‌..

స్వర్ణ పతక విజేతలు చికిత తానిపర్తి, సాహిల్ జాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

స్వర్ణ పతక విజేతలు చికిత తానిపర్తి, సాహిల్ జాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొమ్మిదో స్వర్ణం!

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొమ్మిదో స్వర్ణం!

ఆసియా క్రీడల క్రికెట్‌: సెమీస్‌లో శ్రీలంకతో భారత్‌ ఢీ

ఆసియా క్రీడల క్రికెట్‌: సెమీస్‌లో శ్రీలంకతో భారత్‌ ఢీ

న్యూజిలాండ్‌ టెస్టుల కోసం బీసీసీఐ కొత్త ప్లాన్‌

న్యూజిలాండ్‌ టెస్టుల కోసం బీసీసీఐ కొత్త ప్లాన్‌

ట్యాగ్లు
భారత్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌రెండో వన్డేటీమిండియావెస్టిండీస్‌ క్రికెట్‌షై హోప్‌జాన్‌ క్యాంప్‌బెల్‌అమీర్‌ జంగూకుల్‌దీప్‌ యాదవ్‌రవీంద్ర జడేజాగువాహటి వన్డే
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడల హాకీ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత మహిళల జట్టు...
క్రీడలు

ఆసియా క్రీడల హాకీ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత మహిళల జట్టు...

22 ఏళ్ల ‘కాఫీ విత్ కరణ్‌’ జర్నీకి ఎండ్‌కార్డ్‌..
షోస్

22 ఏళ్ల ‘కాఫీ విత్ కరణ్‌’ జర్నీకి ఎండ్‌కార్డ్‌..

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు హైకోర్టు తీర్పు..
జనరల్

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు హైకోర్టు తీర్పు..

క్షుద్రపూజల ఆరోపణలపై నాంపల్లి కోర్టులో హరీశ్‌రావు స్టేట్‌మెంట్‌...
రాజకీయాలు

క్షుద్రపూజల ఆరోపణలపై నాంపల్లి కోర్టులో హరీశ్‌రావు స్టేట్‌మెంట్‌...

గువాహటి వన్డేలో విండీస్‌ బ్యాటింగ్‌ జోరు..
క్రీడలు

గువాహటి వన్డేలో విండీస్‌ బ్యాటింగ్‌ జోరు..

గాల్లో పైలట్ల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి!
జనరల్

గాల్లో పైలట్ల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి!

హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా దిల్షాదా రైహాన్‌
జనరల్

హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా దిల్షాదా రైహాన్‌

నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లపై చర్యలు - టీజీ సేఫ్ కమిషనర్ అవినాష్ మహంతి
జనరల్

నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లపై చర్యలు - టీజీ సేఫ్ కమిషనర్ అవినాష్ మహంతి

విజయ్‌ పాలనా సామర్థ్యంపై పళనిస్వామి విమర్శలు
జనరల్

విజయ్‌ పాలనా సామర్థ్యంపై పళనిస్వామి విమర్శలు

AI ఏజెంట్ల రేసులో OpenAI కొత్త అడుగు..
టెక్నాలజీ

AI ఏజెంట్ల రేసులో OpenAI కొత్త అడుగు..

పహల్గామ్‌ దాడి తర్వాత వైరల్‌ అయిన ఫొటోలోని నలుగురు లష్కరే ఉగ్రవాదుల హతం
జనరల్

పహల్గామ్‌ దాడి తర్వాత వైరల్‌ అయిన ఫొటోలోని నలుగురు లష్కరే ఉగ్రవాదుల హతం

ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
జనరల్

ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!