14, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పేటీఎం వాలెట్‌ సేవలకు ఆర్‌బీఐ సూత్రప్రాయ అనుమతి

Writer: Nithish 11:01 PM, 14 నవంబర్, 2026
పేటీఎం వాలెట్‌ సేవలకు ఆర్‌బీఐ సూత్రప్రాయ అనుమతి

పేటీఎం వాలెట్‌ సేవలను తిరిగి ప్రారంభించే దిశగా కీలక ముందడుగు పడింది. పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌కు చెందిన అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్‌ సర్వీసెస్‌ (PPSL)కు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) నుంచి సూత్రప్రాయ అనుమతి లభించింది. ప్రీపెయిడ్‌ పేమెంట్‌ సాధనాలను (PPI) జారీ చేసేందుకు నవంబర్‌ 13న ఆర్‌బీఐ ఆథరైజేషన్‌ ఇచ్చినట్లు వన్‌97 కమ్యూనికేషన్స్‌ వెల్లడించింది. అయితే, సైబర్‌ సెక్యూరిటీ సహా పలు అంశాలపై సిస్టమ్‌ ఆడిట్‌ నిర్వహించాలని ఆర్‌బీఐ సూచించినట్లు తెలిపింది.

సిస్టమ్‌ ఆడిట్‌ పూర్తయి, ఆర్‌బీఐ నుంచి తుది అనుమతి లభించిన తర్వాతే పీపీఎస్‌ఎల్‌ ప్రీపెయిడ్‌ పేమెంట్‌ సాధనాలను జారీ చేయగలదు. పేటీఎం 2014లో ప్రారంభించిన వాలెట్‌ వ్యాపారాన్ని 2017లో పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (PPBL)కు బదిలీ చేసింది. అయితే, నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో 2024 జనవరిలో కొత్త డిపాజిట్లు, క్రెడిట్లను స్వీకరించకుండా ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. అనంతరం 2026 ఏప్రిల్‌లో పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ బ్యాంకింగ్‌ లైసెన్సును రద్దు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో పీపీఎస్‌ఎల్‌కు తాజాగా లభించిన అనుమతి ప్రాధాన్యం సంతరించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జెన్సన్‌ హువాంగ్‌కు మద్దతుగా ఎలాన్‌ మస్క్‌.. పిటిషన్‌పై సంతకానికి సిద్ధం

జెన్సన్‌ హువాంగ్‌కు మద్దతుగా ఎలాన్‌ మస్క్‌.. పిటిషన్‌పై సంతకానికి సిద్ధం

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు.. జైశంకర్‌ కీలక వ్యాఖ్యలు

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు.. జైశంకర్‌ కీలక వ్యాఖ్యలు

ఈ-మెయిల్స్ ఒత్తిడి లేకుండా ప్రశాంతతను ఆస్వాదించానన్న పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా

ఈ-మెయిల్స్ ఒత్తిడి లేకుండా ప్రశాంతతను ఆస్వాదించానన్న పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా

ముడిసరుకుల ధరల పెరుగుదల ఎఫెక్ట్.. కార్ల ధరలు పెంచనున్న టాటా మోటార్స్

ముడిసరుకుల ధరల పెరుగుదల ఎఫెక్ట్.. కార్ల ధరలు పెంచనున్న టాటా మోటార్స్

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలు పునరుద్ధరణ

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలు పునరుద్ధరణ

రికార్డు స్థాయికి భారత ఎగుమతులు..

రికార్డు స్థాయికి భారత ఎగుమతులు..

ట్యాగ్లు
పేటీఎంఆర్‌బీఐపేటీఎం వాలెట్‌వన్‌97 కమ్యూనికేషన్స్‌పేటీఎం పేమెంట్స్‌ సర్వీసెస్‌ప్రీపెయిడ్‌ పేమెంట్‌ సాధనాలుడిజిటల్‌ చెల్లింపులుపేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌సైబర్‌ సెక్యూరిటీబ్యాంకింగ్‌ రంగం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్థానిక ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు.. టీడీపీ నేతలకు చంద్రబాబు సూచన
రాజకీయాలు

స్థానిక ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు.. టీడీపీ నేతలకు చంద్రబాబు సూచన

భారత్‌-చైనా సరిహద్దులో సైనిక సామర్థ్యాన్ని పెంచుకున్నాం: జైశంకర్‌
జనరల్

భారత్‌-చైనా సరిహద్దులో సైనిక సామర్థ్యాన్ని పెంచుకున్నాం: జైశంకర్‌

పేటీఎం వాలెట్‌ సేవలకు ఆర్‌బీఐ సూత్రప్రాయ అనుమతి
బిజినెస్

పేటీఎం వాలెట్‌ సేవలకు ఆర్‌బీఐ సూత్రప్రాయ అనుమతి

ప్రెగ్నెన్సీ తొలి రోజులు చాలా కష్టంగా గడిచాయి: కియారా అద్వానీ
సినిమాలు

ప్రెగ్నెన్సీ తొలి రోజులు చాలా కష్టంగా గడిచాయి: కియారా అద్వానీ

రిమ్స్‌ డైరెక్టర్‌గా బలిరాం చిట్కే నియామకం.. జైసింగ్‌ రాథోడ్‌ బదిలీ
జనరల్

రిమ్స్‌ డైరెక్టర్‌గా బలిరాం చిట్కే నియామకం.. జైసింగ్‌ రాథోడ్‌ బదిలీ

టీజీఐపాస్‌ వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌ కేసులో ముమ్మర దర్యాప్తు
జనరల్

టీజీఐపాస్‌ వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌ కేసులో ముమ్మర దర్యాప్తు

అద్భుతమైన ముగింపు.. భారత్‌ విజయంపై సెహ్వాగ్‌ ప్రశంసలు
క్రీడలు

అద్భుతమైన ముగింపు.. భారత్‌ విజయంపై సెహ్వాగ్‌ ప్రశంసలు

ఆధార్‌లో ఫోన్‌ నంబర్‌ మార్చుకోవడం మరింత సులభం.. యూఐడీఏఐ కొత్త సేవ
జనరల్

ఆధార్‌లో ఫోన్‌ నంబర్‌ మార్చుకోవడం మరింత సులభం.. యూఐడీఏఐ కొత్త సేవ

గిరిబాబు మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు: నారా లోకేశ్‌
జనరల్

గిరిబాబు మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు: నారా లోకేశ్‌

ట్రంప్‌-జెన్సన్‌ హువాంగ్‌ బంధంపై అమెరికా కాంగ్రెస్‌ నిఘా
జనరల్

ట్రంప్‌-జెన్సన్‌ హువాంగ్‌ బంధంపై అమెరికా కాంగ్రెస్‌ నిఘా

విజయ్‌ సేతుపతి ‘పాకెట్‌ నోవెల్‌’పై భారీ అంచనాలు
గాసిప్స్

విజయ్‌ సేతుపతి ‘పాకెట్‌ నోవెల్‌’పై భారీ అంచనాలు

జెన్సన్‌ హువాంగ్‌కు మద్దతుగా ఎలాన్‌ మస్క్‌.. పిటిషన్‌పై సంతకానికి సిద్ధం
బిజినెస్

జెన్సన్‌ హువాంగ్‌కు మద్దతుగా ఎలాన్‌ మస్క్‌.. పిటిషన్‌పై సంతకానికి సిద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!