8, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం

Writer: Nithish 11:30 PM, 8 నవంబర్, 2026
ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం

ఈజిప్టులోని గిజా ప్రావిన్స్‌లో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అల్‌ అయ్యత్‌ జిల్లా నుంచి ఫయూమ్‌ వెళ్తున్న ఓ రైలు.. కైరో నుంచి అస్వాన్‌ వెళ్తున్న మరో రైలును వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 90 మందికిపైగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు పలు రైలు బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న అత్యవసర సహాయక బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఈజిప్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, ప్రమాదానికి గల కారణాలను త్వరగా గుర్తించాలని ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఆదేశించారు. ఇదే గిజా ప్రావిన్స్‌లో గతేడాది రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్న ప్రమాదం కూడా చోటుచేసుకుంది. ఆ ఘటనలో లోకోపైలట్‌తో పాటు ఆయన సహాయకుడు గాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న భట్టి విక్రమార్క

రంపం దాడిలో గాయపడిన విద్యార్థిని గోపిక ఆరోగ్యం నిలకడగా ఉంది: లోకేశ్

టైటానిక్‌ను మించిన చారిత్రక నౌకకు కొత్త రూపం.. సముద్ర గర్భంలోకి ఎస్‌ఎస్ యునైటెడ్ స్టేట్స్

ఆడ్వాణీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

కుమార్తె వివాహానికి అనంత్‌సింగ్ భారీ ఏర్పాట్లు

హైదరాబాద్‌లో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం

ట్యాగ్లు
ఈజిప్టు రైలు ప్రమాదంగిజా ప్రావిన్స్ప్యాసింజర్ రైళ్లురైలు ఢీరైలు బోగీలు పట్టాలు తప్పడంనలుగురు మృతి90 మందికి గాయాలుసహాయక చర్యలుఅబ్దెల్ ఫతాహ్అంతర్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 డే 63: ఇంట్లో దీపావళి స్పెషల్.. ఈ వారం నో ఎలిమినేషన్
షోస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 డే 63: ఇంట్లో దీపావళి స్పెషల్.. ఈ వారం నో ఎలిమినేషన్

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న భట్టి విక్రమార్క
జనరల్

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న భట్టి విక్రమార్క

ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం
జనరల్

ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ హవా.. తుది ఫలితాలు విడుదల
రాజకీయాలు

సీత పాత్రలో సాయిపల్లవిని మించిన నటి లేదు.. ధనుష్ ప్రశంసలు
సినిమాలు

సీత పాత్రలో సాయిపల్లవిని మించిన నటి లేదు.. ధనుష్ ప్రశంసలు

రంపం దాడిలో గాయపడిన విద్యార్థిని గోపిక ఆరోగ్యం నిలకడగా ఉంది: లోకేశ్
జనరల్

రంపం దాడిలో గాయపడిన విద్యార్థిని గోపిక ఆరోగ్యం నిలకడగా ఉంది: లోకేశ్

టైటానిక్‌ను మించిన చారిత్రక నౌకకు కొత్త రూపం.. సముద్ర గర్భంలోకి ఎస్‌ఎస్ యునైటెడ్ స్టేట్స్
జనరల్

టైటానిక్‌ను మించిన చారిత్రక నౌకకు కొత్త రూపం.. సముద్ర గర్భంలోకి ఎస్‌ఎస్ యునైటెడ్ స్టేట్స్

మోటోరోలా ఎడ్జ్ 70 ప్రోపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్
టెక్నాలజీ

మోటోరోలా ఎడ్జ్ 70 ప్రోపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్

ఆడ్వాణీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
జనరల్

ఆడ్వాణీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

కుమార్తె వివాహానికి అనంత్‌సింగ్ భారీ ఏర్పాట్లు
జనరల్

కుమార్తె వివాహానికి అనంత్‌సింగ్ భారీ ఏర్పాట్లు

అమెరికా చరిత్రలోనే భారీ వెనుకడుగు: ట్రంప్
రాజకీయాలు

అమెరికా చరిత్రలోనే భారీ వెనుకడుగు: ట్రంప్

హైదరాబాద్‌లో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం
జనరల్

హైదరాబాద్‌లో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!