19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీమ్‌ఇండియా చీఫ్‌ సెలక్టర్ రేసులో వీవీఎస్ లక్ష్మణ్?

Writer: Chandrika 10:39 AM, 5 ఆగస్టు, 2026
టీమ్‌ఇండియా చీఫ్‌ సెలక్టర్ రేసులో వీవీఎస్ లక్ష్మణ్?

టీమ్‌ఇండియా వరుసగా రెండు సిరీస్‌ల్లో పరాజయం పాలవడంతో జట్టు కోచింగ్ సిబ్బంది, సెలక్షన్ కమిటీపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. తొలుత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్థానంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను నియమిస్తారనే వార్తలు వినిపించాయి. భారత్‌-ఏ జట్టుతో పాటు సీనియర్ జట్టుకు కూడా కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం లక్ష్మణ్‌కు ఉండటంతో ఆ ప్రచారానికి బలం చేకూరింది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఆయనను ప్రధాన కోచ్‌గా కాకుండా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

ప్రస్తుతం చీఫ్ సెలక్టర్‌గా ఉన్న అజిత్ అగార్కర్ పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనుండగా, ఆయన స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌కు అవకాశం దక్కే అవకాశాలపై చర్చ జరుగుతోంది. మరోవైపు వచ్చే వన్డే ప్రపంచకప్ వరకు గౌతమ్ గంభీర్-అజిత్ అగార్కర్ జోడీనే కొనసాగించే ఆలోచనలో బీసీసీఐ ఉందన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న టీమ్‌ఇండియా అనంతరం వెస్టిండీస్, బంగ్లాదేశ్ పర్యటనలు ఉండటంతో కీలక నిర్ణయాలను వచ్చే నెలలో జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం తర్వాతే ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ పారితోషికం ఎంతంటే?

చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ పారితోషికం ఎంతంటే?

ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు

ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు

వాషీ కోసం గంభీర్‌-గిల్‌ వర్సెస్‌ లక్ష్మణ్‌.. అసలు ఏం జరిగిందంటే?

వాషీ కోసం గంభీర్‌-గిల్‌ వర్సెస్‌ లక్ష్మణ్‌.. అసలు ఏం జరిగిందంటే?

ఆసియా క్రీడల్లో నఖ్వీ చేతుల మీదుగా పతకాలు తీసుకుంటారా? సైకియా కీలక వ్యాఖ్యలు

ఆసియా క్రీడల్లో నఖ్వీ చేతుల మీదుగా పతకాలు తీసుకుంటారా? సైకియా కీలక వ్యాఖ్యలు

యువీ విధ్వంసానికి మరోసారి జైకొట్టిన క్రికెట్ ప్రపంచం..!

యువీ విధ్వంసానికి మరోసారి జైకొట్టిన క్రికెట్ ప్రపంచం..!

మహిళా అథ్లెట్‌, పురుష కోచ్‌కు ఒకే గది కేటాయింపు.. ఏషియన్ గేమ్స్‌లో గందరగోళం!

మహిళా అథ్లెట్‌, పురుష కోచ్‌కు ఒకే గది కేటాయింపు.. ఏషియన్ గేమ్స్‌లో గందరగోళం!

ట్యాగ్లు
వీవీఎస్ లక్ష్మణ్గౌతమ్ గంభీర్అజిత్ అగార్కర్బీసీసీఐటీమ్ ఇండియాభారత క్రికెట్చీఫ్ సెలక్టర్రోహిత్ శర్మక్రికెట్ వార్తలుభారత జట్టు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు
సినిమాలు

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

‘ది ప్యారడైజ్‌’ టికెట్‌ ధరలపై ఆసక్తికర చర్చ.. నాని అవగాహన వీడియోల వెనుక అసలు కారణమేంటి?
గాసిప్స్

‘ది ప్యారడైజ్‌’ టికెట్‌ ధరలపై ఆసక్తికర చర్చ.. నాని అవగాహన వీడియోల వెనుక అసలు కారణమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’

చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ పారితోషికం ఎంతంటే?
క్రీడలు

చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ పారితోషికం ఎంతంటే?

‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట
జనరల్

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట

ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు
క్రీడలు

ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో యువతకు కొత్త ఉద్యోగాలు - మోదీ
జనరల్

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో యువతకు కొత్త ఉద్యోగాలు - మోదీ

విజయానికి మూడు సూత్రాలు.. ఐఐటీ విద్యార్థులకు అజిత్‌ డోభాల్‌ సూచనలు
జనరల్

విజయానికి మూడు సూత్రాలు.. ఐఐటీ విద్యార్థులకు అజిత్‌ డోభాల్‌ సూచనలు

బోల్డ్‌ పాత్రలపై రాధికా ఆప్టే షాకింగ్‌ కామెంట్స్‌
సినిమాలు

బోల్డ్‌ పాత్రలపై రాధికా ఆప్టే షాకింగ్‌ కామెంట్స్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!