19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?

Writer: Nithish 06:55 PM, 19 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?

బిగ్‌బాస్‌ తెలుగు 10 రెండో వారం ఎలిమినేషన్‌ రేసు ఆసక్తికరంగా మారింది. రోహిత్‌, త్రిగుణ్‌, ముఖేష్‌ గౌడ, రాంప్రసాద్‌, దేబ్జానీ, శాలిని, ఝాన్సీ, సృష్టి, సుధీర్‌, వర్షిణి, కృష్ణుడు నామినేషన్స్‌లో ఉన్నారు. అనధికారిక ఓటింగ్‌ ట్రెండ్స్‌, పోల్స్‌ ప్రకారం నటుడు కృష్ణుడు ప్రస్తుతం చివరి స్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఓటింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి పెద్దగా మార్పు లేకుండా డేంజర్‌ జోన్‌లోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వారాంతపు ఎపిసోడ్‌లో కృష్ణుడు ఎలిమినేట్‌ కావచ్చనే టాక్‌ వినిపిస్తోంది. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ సమాచారం ఖరారు కాలేదని గమనించాలి.

‘వినాయకుడు’ చిత్రంతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడు.. ఆ తర్వాత పలు సినిమాల్లో కమెడియన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో తన ఉనికిని బలంగా చాటుకోవడంలో కొంత వెనుకబడటంతో ఓటింగ్‌లో ప్రభావం పడిందనే చర్చ జరుగుతోంది. టాస్కులు, ఎంటర్‌టైన్‌మెంట్‌, హైలైట్‌ మూమెంట్స్‌లో పెద్దగా కనిపించకపోవడం కూడా ఇందుకు కారణమని సోషల్‌ మీడియా చర్చల్లో పేర్కొంటున్నారు. మరోవైపు రెండో వారంలో డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందనే ప్రచారం జరిగినప్పటికీ.. తాజా అనధికారిక సమాచారం ప్రకారం ఒక్క కంటెస్టెంట్‌ను మాత్రమే ఎలిమినేట్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం మాత్రం వీకెండ్‌ ఎపిసోడ్‌లోనే వెల్లడికానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్‌ను దాటిన త్రిగుణ్.. టాప్‌లోకి ఎంట్రీ!

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్‌ను దాటిన త్రిగుణ్.. టాప్‌లోకి ఎంట్రీ!

బిగ్‌బాస్-10: అందరికీ షాకిస్తూ తొలి కెప్టెన్సీ దక్కించుకున్న లేడీ కంటెస్టెంట్..!

బిగ్‌బాస్-10: అందరికీ షాకిస్తూ తొలి కెప్టెన్సీ దక్కించుకున్న లేడీ కంటెస్టెంట్..!

బిగ్ బాస్ తెలుగు 10 డే 12 :తొలి కెప్టెన్‌గా ఝాన్సీ, వర్షిణి–షాలిని మధ్య హీటెక్కిన వార్!

బిగ్ బాస్ తెలుగు 10 డే 12 :తొలి కెప్టెన్‌గా ఝాన్సీ, వర్షిణి–షాలిని మధ్య హీటెక్కిన వార్!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 12 ప్రోమో 2.. హౌస్‌లో మళ్లీ హీట్!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 12 ప్రోమో 2.. హౌస్‌లో మళ్లీ హీట్!

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిపై రామ్ ప్రసాద్ పంచ్.. నరేష్ ఇమిటేషన్‌తో నవ్వులే నవ్వులు

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిపై రామ్ ప్రసాద్ పంచ్.. నరేష్ ఇమిటేషన్‌తో నవ్వులే నవ్వులు

ట్యాగ్లు
బిగ్‌బాస్‌ తెలుగు 10కృష్ణుడుబిగ్‌బాస్‌ ఎలిమినేషన్‌రెండో వారం ఎలిమినేషన్‌బిగ్‌బాస్‌ తెలుగురోహిత్‌త్రిగుణ్‌వర్షిణిసృష్టినాగార్జున
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు
సినిమాలు

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

‘ది ప్యారడైజ్‌’ టికెట్‌ ధరలపై ఆసక్తికర చర్చ.. నాని అవగాహన వీడియోల వెనుక అసలు కారణమేంటి?
గాసిప్స్

‘ది ప్యారడైజ్‌’ టికెట్‌ ధరలపై ఆసక్తికర చర్చ.. నాని అవగాహన వీడియోల వెనుక అసలు కారణమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’

చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ పారితోషికం ఎంతంటే?
క్రీడలు

చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ పారితోషికం ఎంతంటే?

‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట
జనరల్

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట

ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు
క్రీడలు

ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో యువతకు కొత్త ఉద్యోగాలు - మోదీ
జనరల్

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో యువతకు కొత్త ఉద్యోగాలు - మోదీ

విజయానికి మూడు సూత్రాలు.. ఐఐటీ విద్యార్థులకు అజిత్‌ డోభాల్‌ సూచనలు
జనరల్

విజయానికి మూడు సూత్రాలు.. ఐఐటీ విద్యార్థులకు అజిత్‌ డోభాల్‌ సూచనలు

బోల్డ్‌ పాత్రలపై రాధికా ఆప్టే షాకింగ్‌ కామెంట్స్‌
సినిమాలు

బోల్డ్‌ పాత్రలపై రాధికా ఆప్టే షాకింగ్‌ కామెంట్స్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!