19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల

Writer: Nithish 05:41 PM, 19 సెప్టెంబర్, 2026
‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల

నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’పై దర్శకుడు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సెప్టెంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ట్రైలర్ విడుదల చేయకుండా నేరుగా సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ‘‘ట్రైలర్‌ను హడావిడిగా కట్ చేసి విడుదల చేయడానికి సమయం లేదు. నాకు నచ్చని పని చేయను. సినిమా నేరుగా థియేటర్లలోనే మాట్లాడాలన్నది నా అభిప్రాయం’’ అని తెలిపారు. ఈ సినిమా రెండు భాగాలుగా ఉంటుందని, సీక్వెల్స్ మాత్రం ఉండవని, ‘‘ఇది ఒకే ఒక్క బుల్లెట్’’ అని పేర్కొన్నారు. 171 రోజుల పాటు చిత్రీకరణ సాగిందని, ఇందులో నాలుగు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నప్పటికీ ప్రేక్షకులు థియేటర్ల నుంచి స్వచ్ఛమైన భావోద్వేగాన్ని వెంట తీసుకెళ్తారని అన్నారు.

నాని ఈ సినిమా కోసం తన 18 ఏళ్ల కెరీర్‌లోనే అత్యంత కఠినమైన కష్టం చేశారని శ్రీకాంత్ ఓదెల చెప్పారు. నాని పాత్రకు రెండు జడల లుక్ తన చిన్ననాటి జ్ఞాపకాల నుంచి స్ఫూర్తి పొందిందని, ఆ లుక్‌ను నాని మాత్రమే నమ్మి అంగీకరించారని తెలిపారు. మోహన్‌బాబు ప్రధాన ప్రతినాయకుడిగా కనిపిస్తారని, ఆయనతో నాని ఫేస్‌ఆఫ్‌ థియేటర్లలో ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని చెప్పారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ఆరు పాటలు ఉంటాయని, ఆదిలాబాద్‌లోని వాస్తవ ఘటనలు, సికింద్రాబాద్ బస్తీ జీవనశైలిని కలిపి కథను రూపొందించినట్లు వివరించారు. ‘సవారి’ అనే కొత్త సంస్కృతిని సినిమాలో చూపించినట్లు పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బోల్డ్‌ పాత్రలపై రాధికా ఆప్టే షాకింగ్‌ కామెంట్స్‌

బోల్డ్‌ పాత్రలపై రాధికా ఆప్టే షాకింగ్‌ కామెంట్స్‌

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్‌ అంష్‌’

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్‌ అంష్‌’

తల్లి–కొడుకు బంధమే ‘ది ప్యారడైజ్‌’కు హార్ట్‌.. కీలక విషయాలు

తల్లి–కొడుకు బంధమే ‘ది ప్యారడైజ్‌’కు హార్ట్‌.. కీలక విషయాలు

విజయ్‌ను పెళ్లాడిన తర్వాత జీవితంలో పెద్దగా మార్పేమీ లేదు - రష్మిక

విజయ్‌ను పెళ్లాడిన తర్వాత జీవితంలో పెద్దగా మార్పేమీ లేదు - రష్మిక

‘ధురంధర్‌’పై జ్యూరీ సభ్యుడి కీలక వ్యాఖ్యలు

‘ధురంధర్‌’పై జ్యూరీ సభ్యుడి కీలక వ్యాఖ్యలు

‘ది ప్యారడైజ్‌’లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి - నాని

‘ది ప్యారడైజ్‌’లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి - నాని

ట్యాగ్లు
ది ప్యారడైజ్‌నానిశ్రీకాంత్‌ ఓదెలకయాదు లోహర్‌మోహన్‌బాబుఅనిరుధ్‌ రవిచందర్‌రాఘవ్‌ జుయల్‌తెలుగు సినిమాది ప్యారడైజ్‌ విడుదలపీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట
జనరల్

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట

ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు
క్రీడలు

ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో యువతకు కొత్త ఉద్యోగాలు - మోదీ
జనరల్

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో యువతకు కొత్త ఉద్యోగాలు - మోదీ

విజయానికి మూడు సూత్రాలు.. ఐఐటీ విద్యార్థులకు అజిత్‌ డోభాల్‌ సూచనలు
జనరల్

విజయానికి మూడు సూత్రాలు.. ఐఐటీ విద్యార్థులకు అజిత్‌ డోభాల్‌ సూచనలు

బోల్డ్‌ పాత్రలపై రాధికా ఆప్టే షాకింగ్‌ కామెంట్స్‌
సినిమాలు

బోల్డ్‌ పాత్రలపై రాధికా ఆప్టే షాకింగ్‌ కామెంట్స్‌

కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ విఫలం - హరీశ్‌రావు
జనరల్

కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ విఫలం - హరీశ్‌రావు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్‌ అంష్‌’
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్‌ అంష్‌’

నిర్మాత సి. కళ్యాణ్‌పై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు
జనరల్

నిర్మాత సి. కళ్యాణ్‌పై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు

తల్లి–కొడుకు బంధమే ‘ది ప్యారడైజ్‌’కు హార్ట్‌.. కీలక విషయాలు
సినిమాలు

తల్లి–కొడుకు బంధమే ‘ది ప్యారడైజ్‌’కు హార్ట్‌.. కీలక విషయాలు

ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక లోపం.. స్పైస్‌జెట్‌ విమానాలకు అంతరాయం
జనరల్

ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక లోపం.. స్పైస్‌జెట్‌ విమానాలకు అంతరాయం

వాషీ కోసం గంభీర్‌-గిల్‌ వర్సెస్‌ లక్ష్మణ్‌.. అసలు ఏం జరిగిందంటే?
క్రీడలు

వాషీ కోసం గంభీర్‌-గిల్‌ వర్సెస్‌ లక్ష్మణ్‌.. అసలు ఏం జరిగిందంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!