19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో నఖ్వీ చేతుల మీదుగా పతకాలు తీసుకుంటారా? సైకియా కీలక వ్యాఖ్యలు

Writer: Harika S 01:12 PM, 19 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడల్లో నఖ్వీ చేతుల మీదుగా పతకాలు తీసుకుంటారా? సైకియా కీలక వ్యాఖ్యలు

2026 ఆసియా క్రీడలు జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరగనున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్లకు సంబంధించిన ఓ అంశంపై చర్చ మొదలైంది. ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో పురుషుల, మహిళల భారత జట్లు ఏసీసీ అధ్యక్షుడు, పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ స్వీకరించేందుకు నిరాకరించాయి. దీంతో ఆసియా క్రీడల్లో భారత జట్లు పతకాలు గెలిస్తే, నఖ్వీ వాటిని అందించే పరిస్థితి వస్తే ఏం జరుగుతుందనే ప్రశ్నలు తలెత్తాయి.

ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా నిబంధనల ప్రకారం ఓసీఏ అధ్యక్షుడు పతకాలను అందించవచ్చు. అవసరమైతే ఈ బాధ్యతను మరో ఓసీఏ సభ్యుడికి అప్పగించే అధికారం కూడా ఆయనకు ఉంది. అలాగే విజయోత్సవ కార్యక్రమాల్లో రాజకీయ లేదా ఇతర ప్రచారాలకు అనుమతి లేదని నిబంధనలు పేర్కొంటున్నాయి. ఈ అంశంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ప్రస్తుతం జట్లు మ్యాచ్‌లపై మాత్రమే దృష్టి పెడుతున్నాయని, పతకాలు గెలిచి పోడియంపైకి చేరినప్పుడు అప్పటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యువీ విధ్వంసానికి మరోసారి జైకొట్టిన క్రికెట్ ప్రపంచం..!

యువీ విధ్వంసానికి మరోసారి జైకొట్టిన క్రికెట్ ప్రపంచం..!

మహిళా అథ్లెట్‌, పురుష కోచ్‌కు ఒకే గది కేటాయింపు.. ఏషియన్ గేమ్స్‌లో గందరగోళం!

మహిళా అథ్లెట్‌, పురుష కోచ్‌కు ఒకే గది కేటాయింపు.. ఏషియన్ గేమ్స్‌లో గందరగోళం!

ఆసియా క్రీడల్లో చరిత్రకు అడుగు దూరంలో క్విమ్సీ డిసౌజా..

ఆసియా క్రీడల్లో చరిత్రకు అడుగు దూరంలో క్విమ్సీ డిసౌజా..

ఆసియా గేమ్స్‌లో  ఇండియా ప్లేయర్స్ కు షెల్టర్ ఇబ్బందులు...

ఆసియా గేమ్స్‌లో ఇండియా ప్లేయర్స్ కు షెల్టర్ ఇబ్బందులు...

సెమీస్‌కు చేరిన టీమ్‌ఇండియా మహిళా జట్టు...

సెమీస్‌కు చేరిన టీమ్‌ఇండియా మహిళా జట్టు...

నాగోయాలో భారత క్రీడాకారులకు వసతి కష్టాలు

నాగోయాలో భారత క్రీడాకారులకు వసతి కష్టాలు

ట్యాగ్లు
ఆసియా క్రీడలు 2026మొహ్సిన్ నఖ్వీదేవజిత్ సైకియాభారత క్రికెట్ జట్టుబీసీసీఐఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియాభారత్ పాకిస్థాన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బెర్క్‌షైర్ హ్యాత్‌వేలో కీలక మార్పు.. చైర్మన్‌గా వారెన్ బఫెట్ అవుట్!
జనరల్

బెర్క్‌షైర్ హ్యాత్‌వేలో కీలక మార్పు.. చైర్మన్‌గా వారెన్ బఫెట్ అవుట్!

ఆసియా క్రీడల్లో నఖ్వీ చేతుల మీదుగా పతకాలు తీసుకుంటారా? సైకియా కీలక వ్యాఖ్యలు
క్రీడలు

ఆసియా క్రీడల్లో నఖ్వీ చేతుల మీదుగా పతకాలు తీసుకుంటారా? సైకియా కీలక వ్యాఖ్యలు

యువీ విధ్వంసానికి మరోసారి జైకొట్టిన క్రికెట్ ప్రపంచం..!
క్రీడలు

యువీ విధ్వంసానికి మరోసారి జైకొట్టిన క్రికెట్ ప్రపంచం..!

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్
జనరల్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్

పెద్ది – ఇరుముడి : ఆస్కార్ బరిలో ‘పెద్ది’ ఔట్.. ‘ఇరుముడి’కి కూడా నిరాశే!
సినిమాలు

పెద్ది – ఇరుముడి : ఆస్కార్ బరిలో ‘పెద్ది’ ఔట్.. ‘ఇరుముడి’కి కూడా నిరాశే!

నానికి నైజాంలో బిగ్ హైక్.. ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్లు పెంపు!
సినిమాలు

నానికి నైజాంలో బిగ్ హైక్.. ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్లు పెంపు!

‘వారణాసి’ షూట్‌కు గుడ్‌బై చెప్పనున్న రాజమౌళి టీమ్!
గాసిప్స్

‘వారణాసి’ షూట్‌కు గుడ్‌బై చెప్పనున్న రాజమౌళి టీమ్!

మహిళల పీరియడ్స్ నొప్పి వాళ్లకూ తెలియాలి: శ్రుతి హాసన్
సినిమాలు

మహిళల పీరియడ్స్ నొప్పి వాళ్లకూ తెలియాలి: శ్రుతి హాసన్

బిగ్‌బాస్-10: అందరికీ షాకిస్తూ తొలి కెప్టెన్సీ దక్కించుకున్న లేడీ కంటెస్టెంట్..!
షోస్

బిగ్‌బాస్-10: అందరికీ షాకిస్తూ తొలి కెప్టెన్సీ దక్కించుకున్న లేడీ కంటెస్టెంట్..!

ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. పరీక్షలో ఫోన్ వాడిన ఘటనపై వివాదం
జనరల్

ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. పరీక్షలో ఫోన్ వాడిన ఘటనపై వివాదం

H-1B వీసాపై ట్రంప్ కీలక నిర్ణయం...
జనరల్

H-1B వీసాపై ట్రంప్ కీలక నిర్ణయం...

వరుసగా రెండో రోజూ పెరిగిన బంగారం, వెండి ధరలు
బిజినెస్

వరుసగా రెండో రోజూ పెరిగిన బంగారం, వెండి ధరలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!