19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు

Writer: Nithish 05:33 PM, 19 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు

భారత స్టార్‌ షట్లర్‌ హెచ్‌.ఎస్‌. ప్రణయ్‌ ఆసియా క్రీడలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడలు తనకు బహుశా చివరివి కావచ్చని తెలిపాడు. మరో నాలుగేళ్ల తర్వాత ఇదే స్థాయిలో ఆడగలనో లేదో తెలియదని పేర్కొన్నాడు. ప్రస్తుతం శారీరకంగా, మానసికంగా మంచి స్థితిలో ఉన్నానని, ఇటీవల వియత్నాం ఓపెన్‌లోనూ కొంతకాలం తర్వాత మంచి ప్రదర్శన చేశానని చెప్పాడు. గత ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టు స్వర్ణాన్ని తృటిలో చేజార్చుకున్న నేపథ్యంలో.. ఈసారి ఫైనల్‌కు చేరి బంగారు పతకం సాధించడమే లక్ష్యమని ప్రణయ్‌ తెలిపాడు.

అయితే 2028 లాస్‌ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌ లక్ష్యాన్ని మాత్రం ప్రణయ్‌ వదులుకోలేదు. వచ్చే ఏడాదిన్నర పాటు తన ఆటను కొనసాగిస్తూ.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించే వాస్తవిక అవకాశం ఉందని భావిస్తే ముందుకు సాగుతానని, లేకపోతే ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. కిదాంబి శ్రీకాంత్‌ పట్టుదల తనకు స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నాడు. మరోవైపు డబుల్స్‌ స్టార్‌ చిరాగ్‌ శెట్టి గత ఆసియా క్రీడల్లో సాధించిన రజతాన్ని ఈసారి స్వర్ణంగా మార్చేందుకు భారత జట్టు పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తుందని తెలిపాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వాషీ కోసం గంభీర్‌-గిల్‌ వర్సెస్‌ లక్ష్మణ్‌.. అసలు ఏం జరిగిందంటే?

వాషీ కోసం గంభీర్‌-గిల్‌ వర్సెస్‌ లక్ష్మణ్‌.. అసలు ఏం జరిగిందంటే?

ఆసియా క్రీడల్లో నఖ్వీ చేతుల మీదుగా పతకాలు తీసుకుంటారా? సైకియా కీలక వ్యాఖ్యలు

ఆసియా క్రీడల్లో నఖ్వీ చేతుల మీదుగా పతకాలు తీసుకుంటారా? సైకియా కీలక వ్యాఖ్యలు

యువీ విధ్వంసానికి మరోసారి జైకొట్టిన క్రికెట్ ప్రపంచం..!

యువీ విధ్వంసానికి మరోసారి జైకొట్టిన క్రికెట్ ప్రపంచం..!

మహిళా అథ్లెట్‌, పురుష కోచ్‌కు ఒకే గది కేటాయింపు.. ఏషియన్ గేమ్స్‌లో గందరగోళం!

మహిళా అథ్లెట్‌, పురుష కోచ్‌కు ఒకే గది కేటాయింపు.. ఏషియన్ గేమ్స్‌లో గందరగోళం!

ఆసియా క్రీడల్లో చరిత్రకు అడుగు దూరంలో క్విమ్సీ డిసౌజా..

ఆసియా క్రీడల్లో చరిత్రకు అడుగు దూరంలో క్విమ్సీ డిసౌజా..

ఆసియా గేమ్స్‌లో  ఇండియా ప్లేయర్స్ కు షెల్టర్ ఇబ్బందులు...

ఆసియా గేమ్స్‌లో ఇండియా ప్లేయర్స్ కు షెల్టర్ ఇబ్బందులు...

ట్యాగ్లు
హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ఆసియా క్రీడలు 2026బ్యాడ్మింటన్‌లాస్‌ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌ 2028భారత బ్యాడ్మింటన్‌చిరాగ్‌ శెట్టికిదాంబి శ్రీకాంత్‌భారత షట్లర్లుబ్యాడ్మింటన్‌ స్వర్ణంఐచి-నగోయా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట
జనరల్

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట

ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు
క్రీడలు

ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో యువతకు కొత్త ఉద్యోగాలు - మోదీ
జనరల్

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో యువతకు కొత్త ఉద్యోగాలు - మోదీ

విజయానికి మూడు సూత్రాలు.. ఐఐటీ విద్యార్థులకు అజిత్‌ డోభాల్‌ సూచనలు
జనరల్

విజయానికి మూడు సూత్రాలు.. ఐఐటీ విద్యార్థులకు అజిత్‌ డోభాల్‌ సూచనలు

బోల్డ్‌ పాత్రలపై రాధికా ఆప్టే షాకింగ్‌ కామెంట్స్‌
సినిమాలు

బోల్డ్‌ పాత్రలపై రాధికా ఆప్టే షాకింగ్‌ కామెంట్స్‌

కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ విఫలం - హరీశ్‌రావు
జనరల్

కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ విఫలం - హరీశ్‌రావు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్‌ అంష్‌’
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్‌ అంష్‌’

నిర్మాత సి. కళ్యాణ్‌పై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు
జనరల్

నిర్మాత సి. కళ్యాణ్‌పై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు

తల్లి–కొడుకు బంధమే ‘ది ప్యారడైజ్‌’కు హార్ట్‌.. కీలక విషయాలు
సినిమాలు

తల్లి–కొడుకు బంధమే ‘ది ప్యారడైజ్‌’కు హార్ట్‌.. కీలక విషయాలు

ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక లోపం.. స్పైస్‌జెట్‌ విమానాలకు అంతరాయం
జనరల్

ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక లోపం.. స్పైస్‌జెట్‌ విమానాలకు అంతరాయం

వాషీ కోసం గంభీర్‌-గిల్‌ వర్సెస్‌ లక్ష్మణ్‌.. అసలు ఏం జరిగిందంటే?
క్రీడలు

వాషీ కోసం గంభీర్‌-గిల్‌ వర్సెస్‌ లక్ష్మణ్‌.. అసలు ఏం జరిగిందంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!