19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ది ప్యారడైజ్‌’ టికెట్‌ ధరలపై ఆసక్తికర చర్చ.. నాని అవగాహన వీడియోల వెనుక అసలు కారణమేంటి?

Writer: Nithish 07:04 PM, 19 సెప్టెంబర్, 2026
‘ది ప్యారడైజ్‌’ టికెట్‌ ధరలపై ఆసక్తికర చర్చ.. నాని అవగాహన వీడియోల వెనుక అసలు కారణమేంటి?

నేచురల్‌ స్టార్‌ నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్‌’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నైజాం ప్రాంతంలో టికెట్‌ ధరలు పెరగనున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు నాని ఇటీవల చేసిన సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాల వీడియోలతో.. వీటికి సినిమా టికెట్‌ ధరల పెంపు ప్రక్రియకు ఏమైనా సంబంధం ఉందా? అనే చర్చ మొదలైంది. టికెట్‌ ధరల పెంపునకు అనుమతులు కోరే సమయంలో ప్రభుత్వం విధించే కొన్ని నిబంధనల్లో భాగంగా ప్రజలకు ఉపయోగపడే సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. దీంతో ‘ది ప్యారడైజ్‌’ చిత్రబృందం కూడా ఈ విషయంలో ముందుగానే అవసరమైన ప్రక్రియను ప్రారంభించిందనే ప్రచారం వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు.

తాజాగా నాని నకిలీ పెట్టుబడి దరఖాస్తులను నమ్మి డబ్బులు కోల్పోవద్దంటూ సైబర్‌ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే “మాదకద్రవ్యాలకు నో చెప్పండి.. జీవితానికి అవును చెప్పండి” అంటూ మరో వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే ఈగల్‌ ఫోర్స్‌ 1908కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉంటే నైజాం ప్రాంతంలో ‘ది ప్యారడైజ్‌’ టికెట్‌ ధరలు రూ.600 నుంచి రూ.1,000 వరకు ఉండొచ్చంటూ ప్రచారం సాగుతోంది. అయితే ఇంత భారీగా ధరలు పెంచే ఆలోచన లేదని, ప్రేక్షకులపై అధిక భారం పడకుండా మధ్యస్థ స్థాయిలోనే ధరలు పెంచే యోచనలో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం. అధికారిక టికెట్‌ ధరలు, ప్రభుత్వ అనుమతులపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘వారణాసి’ షూట్‌కు గుడ్‌బై చెప్పనున్న రాజమౌళి టీమ్!

‘వారణాసి’ షూట్‌కు గుడ్‌బై చెప్పనున్న రాజమౌళి టీమ్!

టాక్సిక్, రామాయణ దారిలోనే ‘రాకా’.. హాలీవుడ్‌ ఎంట్రీకి ఛాన్స్!?

టాక్సిక్, రామాయణ దారిలోనే ‘రాకా’.. హాలీవుడ్‌ ఎంట్రీకి ఛాన్స్!?

రవితేజ: రెమ్యునరేషన్ విషయంలో అసలు తగ్గేదేలే?

రవితేజ: రెమ్యునరేషన్ విషయంలో అసలు తగ్గేదేలే?

ది ప్యారడైజ్ టీం కాయదును పక్కన పెట్టిందా?

ది ప్యారడైజ్ టీం కాయదును పక్కన పెట్టిందా?

జైలర్2: ఉత్తరాదిలో కూడా భారీ విడుదల?

జైలర్2: ఉత్తరాదిలో కూడా భారీ విడుదల?

జెట్ స్పీడులో వారణాసి..90% ఫినిష్?

జెట్ స్పీడులో వారణాసి..90% ఫినిష్?

ట్యాగ్లు
ది ప్యారడైజ్‌నానిశ్రీకాంత్‌ ఓదెలది ప్యారడైజ్‌ టికెట్‌ ధరలునైజాం టికెట్‌ రేట్లునాని అవేర్‌నెస్‌ వీడియోసైబర్‌ క్రైమ్‌ అవేర్‌నెస్‌డ్రగ్స్‌ వ్యతిరేక ప్రచారంతెలుగు సినిమాసినిమా టికెట్‌ ధరల పెంపు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 13 ప్రోమో 1 - కృష్ణుడు, సృష్టిపై నాగ్‌ ఫైర్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో పనిష్‌మెంట్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 13 ప్రోమో 1 - కృష్ణుడు, సృష్టిపై నాగ్‌ ఫైర్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో పనిష్‌మెంట్‌

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు
సినిమాలు

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

‘ది ప్యారడైజ్‌’ టికెట్‌ ధరలపై ఆసక్తికర చర్చ.. నాని అవగాహన వీడియోల వెనుక అసలు కారణమేంటి?
గాసిప్స్

‘ది ప్యారడైజ్‌’ టికెట్‌ ధరలపై ఆసక్తికర చర్చ.. నాని అవగాహన వీడియోల వెనుక అసలు కారణమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’

చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ పారితోషికం ఎంతంటే?
క్రీడలు

చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ పారితోషికం ఎంతంటే?

‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట
జనరల్

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట

ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు
క్రీడలు

ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో యువతకు కొత్త ఉద్యోగాలు - మోదీ
జనరల్

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో యువతకు కొత్త ఉద్యోగాలు - మోదీ

విజయానికి మూడు సూత్రాలు.. ఐఐటీ విద్యార్థులకు అజిత్‌ డోభాల్‌ సూచనలు
జనరల్

విజయానికి మూడు సూత్రాలు.. ఐఐటీ విద్యార్థులకు అజిత్‌ డోభాల్‌ సూచనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!