29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పీటీ ఉష 40 ఏళ్ల రికార్డు బద్దలు..

Writer: Chandrika 02:29 PM, 29 సెప్టెంబర్, 2026
పీటీ ఉష 40 ఏళ్ల రికార్డు బద్దలు..

400 మీటర్ల హర్డిల్స్‌ అంటే భారత అథ్లెటిక్స్‌లో పీటీ ఉష పేరు గుర్తుకొస్తుంది. నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన ఆమె జాతీయ రికార్డును విద్య రామ్‌రాజ్‌ బద్దలు కొట్టింది. ఆసియా క్రీడల్లో మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో విద్య 54.75 సెకన్ల వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో కాంస్య పతకం సాధించింది. 1984 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో పీటీ ఉష 55.42 సెకన్లతో నెలకొల్పిన జాతీయ రికార్డును విద్య అధిగమించింది. ఈ ఆసియా క్రీడల్లో విద్యకు ఇది రెండో పతకం. అంతకుముందు 4×400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలేలో రజతం సాధించిన భారత జట్టులో ఆమె సభ్యురాలిగా ఉంది.

తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన విద్యది సాధారణ కుటుంబం. ఆమె తండ్రి ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేశారు. పిల్లలకు క్రీడల్లో శిక్షణ ఇప్పించాలనుకున్న విద్య తల్లి.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమెను, కవల సోదరి నిత్యను స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా హాస్టల్‌లో చేర్పించారు. అక్కడ కోచ్‌ నేహా పాల్‌ సింగ్‌ ప్రోత్సాహంతో విద్య అథ్లెటిక్స్‌ను ఎంచుకుంది. తొలుత 100, 200 మీటర్లపై దృష్టి పెట్టిన ఆమె 2017లో 400 మీటర్ల హర్డిల్స్‌కు మారింది. 2022 ఆసియా క్రీడలు, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో 4×400 మీటర్ల రిలే జట్లకు కూడా విద్య ప్రాతినిధ్యం వహించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీ చరణి సంచలనం.. టీ20 ర్యాంకింగ్స్‌లో సరికొత్త రికార్డు

శ్రీ చరణి సంచలనం.. టీ20 ర్యాంకింగ్స్‌లో సరికొత్త రికార్డు

2027 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం

2027 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం

ఆసియా క్రీడల్లో వర్షం ఎఫెక్ట్‌.. భారత్‌కు ర్యాంకింగ్‌ నిబంధన కీలకం

ఆసియా క్రీడల్లో వర్షం ఎఫెక్ట్‌.. భారత్‌కు ర్యాంకింగ్‌ నిబంధన కీలకం

ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం

ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం

పక్కపక్కనే రెండు ఇళ్లు కొన్న మెస్సీ.. అసలు కారణం ఇదే!

పక్కపక్కనే రెండు ఇళ్లు కొన్న మెస్సీ.. అసలు కారణం ఇదే!

చెస్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి  బోధన శివానందన్‌...

చెస్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి బోధన శివానందన్‌...

ట్యాగ్లు
విద్య రామ్‌రాజ్పీటీ ఉష400 మీటర్ల హర్డిల్స్ఆసియా క్రీడలుభారత అథ్లెటిక్స్అథ్లెటిక్స్ రికార్డుజాతీయ రికార్డుభారత్ పతకాలుమహిళా అథ్లెట్లుక్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తేజ సజ్జా హోస్ట్‌గా ‘ది ట్రైటర్స్‌’.. ఓటీటీలోకి సరికొత్త మైండ్‌ గేమ్‌ షో
షోస్

తేజ సజ్జా హోస్ట్‌గా ‘ది ట్రైటర్స్‌’.. ఓటీటీలోకి సరికొత్త మైండ్‌ గేమ్‌ షో

కొడంగల్‌లో ఇళ్ల కూల్చివేతలపై హరీశ్ రావు ప్రశ్నలు..
రాజకీయాలు

కొడంగల్‌లో ఇళ్ల కూల్చివేతలపై హరీశ్ రావు ప్రశ్నలు..

25 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘స్టూడెంట్‌ నంబర్‌ వన్‌’.. రాజీవ్‌ కనకాల ఎమోషనల్‌ పోస్ట్‌
సినిమాలు

25 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘స్టూడెంట్‌ నంబర్‌ వన్‌’.. రాజీవ్‌ కనకాల ఎమోషనల్‌ పోస్ట్‌

శ్రీ చరణి సంచలనం.. టీ20 ర్యాంకింగ్స్‌లో సరికొత్త రికార్డు
క్రీడలు

శ్రీ చరణి సంచలనం.. టీ20 ర్యాంకింగ్స్‌లో సరికొత్త రికార్డు

రాజకీయ ప్రచారంలో చిన్నారుల వినియోగం.. స్పందించిన NHRC
జనరల్

రాజకీయ ప్రచారంలో చిన్నారుల వినియోగం.. స్పందించిన NHRC

బిగ్‌బాస్ తెలుగు 10: డే 23 ప్రోమో 2లో సస్పెన్స్ అదే?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: డే 23 ప్రోమో 2లో సస్పెన్స్ అదే?

అసెంబ్లీ గేటు ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

అసెంబ్లీ గేటు ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు

అన్నా యూనివర్సిటీ పరిధిలో షాకింగ్ ఫలితాలు..
జనరల్

అన్నా యూనివర్సిటీ పరిధిలో షాకింగ్ ఫలితాలు..

వివేకా హత్య కేసు.. కీలక ఆరోపణలు చేసిన నిందితుడు సునీల్‌ యాదవ్‌
జనరల్

వివేకా హత్య కేసు.. కీలక ఆరోపణలు చేసిన నిందితుడు సునీల్‌ యాదవ్‌

ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం.. ఎస్‌ఈసీ ఖండన
రాజకీయాలు

ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం.. ఎస్‌ఈసీ ఖండన

ఎస్‌ఎల్‌బీసీ, కాళేశ్వరం పనులకు ఆర్మీ సేవలు వినియోగించుకోనున్న తెలంగాణ ప్రభుత్వం
జనరల్

ఎస్‌ఎల్‌బీసీ, కాళేశ్వరం పనులకు ఆర్మీ సేవలు వినియోగించుకోనున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ఎంబీబీఎస్‌ స్థానికతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
జనరల్

తెలంగాణ ఎంబీబీఎస్‌ స్థానికతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!