9, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చెన్నై ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన వైష్ణవి అద్కర్, రుతుజ భోస్లే జోడీ..

Writer: Chandrika 08:59 AM, 9 నవంబర్, 2026
చెన్నై ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన వైష్ణవి అద్కర్, రుతుజ భోస్లే జోడీ..

చెన్నై ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత క్రీడాకారిణులు వైష్ణవి అద్కర్, రుతుజ భోస్లే జోడీ చరిత్ర సృష్టించింది. డబ్ల్యూటీఏ టూర్‌ స్థాయిలో డబుల్స్‌ ఫైనల్‌కు చేరిన తొలి భారత జంటగా రికార్డు నెలకొల్పింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో రెండో సీడ్‌ వెరోనికా ఫాల్కోస్కా (పోలండ్‌), అలెనా స్మిత్‌ (అమెరికా) జోడీతో తలపడిన భారత ద్వయం 6-2, 2-6, 10-8తో విజయం సాధించింది. తొలి సెట్‌లో ప్రత్యర్థుల తప్పిదాలను సద్వినియోగం చేసుకున్న అద్కర్, రుతుజ 4-1తో ఆధిక్యంలోకి వెళ్లి సెట్‌ను 6-2తో సొంతం చేసుకున్నారు.

అయితే రెండో సెట్‌లో భారత జంట తడబడటంతో ఫాల్కోస్కా, స్మిత్‌ ద్వయం 6-2తో సెట్‌ను గెలుచుకుని స్కోరును సమం చేసింది. దీంతో మ్యాచ్‌ నిర్ణయాత్మక టైబ్రేక్‌కు చేరింది. అక్కడ ఒత్తిడిని అధిగమించిన అద్కర్, రుతుజ 10-8తో గెలిచి ఫైనల్‌లోకి దూసుకెళ్లారు. భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా తన కెరీర్‌లో 43 డబుల్స్‌ టైటిళ్లు గెలిచినప్పటికీ, ఆ విజయాల్లో ఆమె భాగస్వాములందరూ విదేశీ క్రీడాకారులే. ఇప్పుడు వైష్ణవి, రుతుజ సాధించిన ఈ ఘనత భారత మహిళల డబుల్స్‌ టెన్నిస్‌లో కీలక మైలురాయిగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం

న్యూజిలాండ్‌పై అదరగొట్టిన గుర్నూర్ బ్రార్..

న్యూజిలాండ్‌పై అదరగొట్టిన గుర్నూర్ బ్రార్..

ఐపీఎల్ 2027 మినీ వేలం.. జట్ల అవసరాలపై అంబటి రాయుడు కీలక అంచనాలు

ఐపీఎల్ 2027 మినీ వేలం.. జట్ల అవసరాలపై అంబటి రాయుడు కీలక అంచనాలు

తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్‌లో భారత షట్లర్ల విజయం

తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్‌లో భారత షట్లర్ల విజయం

అండర్‌-19 ఆసియా కప్‌లో భారత్‌పై పాకిస్థాన్ విజయం

అండర్‌-19 ఆసియా కప్‌లో భారత్‌పై పాకిస్థాన్ విజయం

ఐపీఎల్ మినీ వేలానికి ముందు ఆటగాళ్ల మార్పులపై అంబటి రాయుడు కీలక అంచనాలు

ఐపీఎల్ మినీ వేలానికి ముందు ఆటగాళ్ల మార్పులపై అంబటి రాయుడు కీలక అంచనాలు

ట్యాగ్లు
వైష్ణవి అద్కర్రుతుజ భోస్లేచెన్నై ఓపెన్డబ్ల్యూటీఏ టూర్భారత టెన్నిస్మహిళల డబుల్స్టెన్నిస్ ఫైనల్వెరోనికా ఫాల్కోస్కాఅలెనా స్మిత్సానియా మీర్జా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్రోల్‌లో ఇథనాల్ శాతంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

పెట్రోల్‌లో ఇథనాల్ శాతంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం

దీపావళి వేళ ఏపీలో వరుస అగ్ని ప్రమాదాలు..సీఎం చంద్రబాబు ఆరా
జనరల్

దీపావళి వేళ ఏపీలో వరుస అగ్ని ప్రమాదాలు..సీఎం చంద్రబాబు ఆరా

దీపావళి వేడుకల్లో సందడి చేసిన టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు
సినిమాలు

దీపావళి వేడుకల్లో సందడి చేసిన టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు

కోల్‌కతాను భారతదేశపు లండన్‌గా ఎందుకు పిలుస్తారో తెలుసా?
జనరల్

కోల్‌కతాను భారతదేశపు లండన్‌గా ఎందుకు పిలుస్తారో తెలుసా?

దీపావళి వేళ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో భక్తుల రద్దీ
జనరల్

దీపావళి వేళ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో భక్తుల రద్దీ

స్వదేశానికి షేక్ హసీనా రీ ఎంట్రీకి సన్నాహాలు
జనరల్

స్వదేశానికి షేక్ హసీనా రీ ఎంట్రీకి సన్నాహాలు

ఏపీ పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల
జనరల్

ఏపీ పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం
క్రీడలు

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం

ట్రంప్, నెతన్యాహు రాజకీయ భవితవ్యంపై యుద్ధ ప్రభావం
జనరల్

ట్రంప్, నెతన్యాహు రాజకీయ భవితవ్యంపై యుద్ధ ప్రభావం

దీపావళి సంబరాల వేళ పెను విషాదం
జనరల్

దీపావళి సంబరాల వేళ పెను విషాదం

ఎన్విడియా వివాదంతో తెరపైకి వచ్చిన మస్క్ కామెంట్స్
జనరల్

ఎన్విడియా వివాదంతో తెరపైకి వచ్చిన మస్క్ కామెంట్స్

కార్తీక మాసం వేళ భద్రాచలంలో విశేష పూజలు
జనరల్

కార్తీక మాసం వేళ భద్రాచలంలో విశేష పూజలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!