9, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐపీఎల్ 2027 మినీ వేలం.. జట్ల అవసరాలపై అంబటి రాయుడు కీలక అంచనాలు

Writer: Chandrika 08:34 AM, 9 నవంబర్, 2026
ఐపీఎల్ 2027 మినీ వేలం.. జట్ల అవసరాలపై అంబటి రాయుడు కీలక అంచనాలు

ఐపీఎల్‌ 2027 మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ రిటైన్‌, రిలీజ్‌ జాబితాలను సిద్ధం చేస్తున్నాయి. మరోవైపు జట్ల మధ్య ప్లేయర్ల ట్రేడింగ్‌ కూడా ఊపందుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ ఇప్పటికే అధికారికంగా ఆటగాళ్ల మార్పిడి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పలు జట్ల అవసరాలు, వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలపై తన అంచనాలను వెల్లడించాడు. ముంబయి ఇండియన్స్‌కు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేయగల, పేస్‌, స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే ఆటగాడు అవసరమని పేర్కొన్నాడు. పంజాబ్ కింగ్స్‌ నుంచి నెహాల్ వధేరా తిరిగి ముంబయికి రావచ్చని అభిప్రాయపడ్డాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పిన్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు యుజ్వేంద్ర చాహల్‌ను లక్ష్యంగా చేసుకోవచ్చని, గుజరాత్ టైటాన్స్ మిడిలార్డర్ కోసం వెంకటేశ్ అయ్యర్‌ను సంప్రదించే అవకాశం ఉందని అంచనా వేశాడు.

రిషభ్ పంత్‌ దిల్లీకి వెళ్లిన నేపథ్యంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ కెప్టెన్సీ బాధ్యతలకు యశస్వి జైస్వాల్‌ సరైన ఎంపిక కావచ్చని రాయుడు పేర్కొన్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకుని నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. ప్యాట్ కమిన్స్‌ అందుబాటుపై సందేహాల నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ సామ్ కరన్‌ను తీసుకుంటే బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ ప్రయోజనం ఉంటుందని విశ్లేషించాడు. మరోవైపు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా ఐపీఎల్‌లో మూడు జట్లకు కొత్త సారథులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాడు. ముంబయి ఇండియన్స్‌కు రోహిత్ శర్మ లేదా జస్‌ప్రీత్ బుమ్రా, లఖ్‌నవూకు ఐడెన్ మార్‌క్రమ్ లేదా మిచెల్ మార్ష్ కెప్టెన్ కావచ్చని పేర్కొన్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రింకు సింగ్‌కు లేదా ట్రేడింగ్‌ ద్వారా హార్దిక్ పాండ్యను తీసుకుంటే ఆయనకు నాయకత్వ బాధ్యతలు అప్పగించవచ్చని అభిప్రాయపడ్డాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం

చెన్నై ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన వైష్ణవి అద్కర్, రుతుజ భోస్లే జోడీ..

చెన్నై ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన వైష్ణవి అద్కర్, రుతుజ భోస్లే జోడీ..

న్యూజిలాండ్‌పై అదరగొట్టిన గుర్నూర్ బ్రార్..

న్యూజిలాండ్‌పై అదరగొట్టిన గుర్నూర్ బ్రార్..

తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్‌లో భారత షట్లర్ల విజయం

తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్‌లో భారత షట్లర్ల విజయం

అండర్‌-19 ఆసియా కప్‌లో భారత్‌పై పాకిస్థాన్ విజయం

అండర్‌-19 ఆసియా కప్‌లో భారత్‌పై పాకిస్థాన్ విజయం

ఐపీఎల్ మినీ వేలానికి ముందు ఆటగాళ్ల మార్పులపై అంబటి రాయుడు కీలక అంచనాలు

ఐపీఎల్ మినీ వేలానికి ముందు ఆటగాళ్ల మార్పులపై అంబటి రాయుడు కీలక అంచనాలు

ట్యాగ్లు
ఐపీఎల్ 2027ఐపీఎల్ మినీ వేలంఅంబటి రాయుడుముంబయి ఇండియన్స్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుగుజరాత్ టైటాన్స్సన్‌రైజర్స్ హైదరాబాద్కోల్‌కతా నైట్‌రైడర్స్లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ఫాఫ్ డుప్లెసిస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్రోల్‌లో ఇథనాల్ శాతంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

పెట్రోల్‌లో ఇథనాల్ శాతంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం

దీపావళి వేళ ఏపీలో వరుస అగ్ని ప్రమాదాలు..సీఎం చంద్రబాబు ఆరా
జనరల్

దీపావళి వేళ ఏపీలో వరుస అగ్ని ప్రమాదాలు..సీఎం చంద్రబాబు ఆరా

దీపావళి వేడుకల్లో సందడి చేసిన టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు
సినిమాలు

దీపావళి వేడుకల్లో సందడి చేసిన టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు

కోల్‌కతాను భారతదేశపు లండన్‌గా ఎందుకు పిలుస్తారో తెలుసా?
జనరల్

కోల్‌కతాను భారతదేశపు లండన్‌గా ఎందుకు పిలుస్తారో తెలుసా?

దీపావళి వేళ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో భక్తుల రద్దీ
జనరల్

దీపావళి వేళ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో భక్తుల రద్దీ

స్వదేశానికి షేక్ హసీనా రీ ఎంట్రీకి సన్నాహాలు
జనరల్

స్వదేశానికి షేక్ హసీనా రీ ఎంట్రీకి సన్నాహాలు

ఏపీ పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల
జనరల్

ఏపీ పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం
క్రీడలు

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం

ట్రంప్, నెతన్యాహు రాజకీయ భవితవ్యంపై యుద్ధ ప్రభావం
జనరల్

ట్రంప్, నెతన్యాహు రాజకీయ భవితవ్యంపై యుద్ధ ప్రభావం

దీపావళి సంబరాల వేళ పెను విషాదం
జనరల్

దీపావళి సంబరాల వేళ పెను విషాదం

ఎన్విడియా వివాదంతో తెరపైకి వచ్చిన మస్క్ కామెంట్స్
జనరల్

ఎన్విడియా వివాదంతో తెరపైకి వచ్చిన మస్క్ కామెంట్స్

కార్తీక మాసం వేళ భద్రాచలంలో విశేష పూజలు
జనరల్

కార్తీక మాసం వేళ భద్రాచలంలో విశేష పూజలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!