
ఓటీటీ

ఐపీఎల్ 2026లో సీఎస్కే-ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లో సంజూ శాంసన్, హెన్రిచ్ క్లాసెన్ మధ్య మైదానంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 15వ ఓవర్లో నూర్ అహ్మద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన క్లాసెన్‌ను శాంసన్ అద్భుతమైన స్టంపింగ్‌తో ఔట్ చేశాడు.
క్లాసెన్ పెవిలియన్‌కు వెళ్తుండగా శాంసన్ సీరియస్ లుక్ ఇవ్వడం కనిపించింది. అనంతరం క్లాసెన్ కూడా అతడి వద్దకు వెళ్లి అగ్రెసివ్‌గా మాట్లాడినట్లు వీడియోలో కనిపించింది. వెంటనే అంపైర్ జోక్యం చేసుకొని ఇద్దరినీ శాంతింపజేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!