17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. సీఎస్కే మెంటార్‌గా నియామకం

Writer: Nithish 03:50 PM, 17 నవంబర్, 2026
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. సీఎస్కే మెంటార్‌గా నియామకం

టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌లో ఆటగాడిగా తన ప్రస్థానానికి ముగింపు పలికారు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆయనను జట్టు టీమ్ మెంటార్‌గా నియమించింది. ఐపీఎల్‌ 2027 సీజన్‌ నుంచి ధోనీ ఈ కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. సీఎస్కే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. జట్టు విజయాల్లో, కష్టకాలాల్లో ధోనీ కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకుంది. జట్టు ప్రారంభమైనప్పటి నుంచి ఆయనతో తమ అనుబంధం కొనసాగుతోందని, ఇకపై యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేస్తూ కొత్త తరం సూపర్ కింగ్స్‌ను తీర్చిదిద్దడంలో భాగస్వామి అవుతారని పేర్కొంది.

ఐపీఎల్‌లో ధోనీ తన కెరీర్‌లో మొత్తం 278 మ్యాచ్‌లు ఆడి 5,439 పరుగులు సాధించారు. 38.30 సగటు, 137.46 స్ట్రైక్‌రేట్‌తో పాటు 24 అర్ధశతకాలు నమోదు చేశారు. సీఎస్కేకు కెప్టెన్‌గా ఐదుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ అందించారు. ఆటగాడిగా మైదానంలో కనిపించకపోయినా, మెంటార్‌గా జట్టుతో తన అనుబంధాన్ని కొనసాగించనున్నారు. ధోనీ ఎప్పటికీ సీఎస్కే గుర్తింపులో భాగమేనని, చెన్నై ఆయనకు సొంత ఇల్లులాంటిదని ఫ్రాంచైజీ పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సన్‌రైజర్స్ నుంచి గుజరాత్‌కు మారిన హర్షల్ పటేల్

సన్‌రైజర్స్ నుంచి గుజరాత్‌కు మారిన హర్షల్ పటేల్

ఐపీఎల్ 2027కు ముందే సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య భారీ ట్రేడ్ డీల్

ఐపీఎల్ 2027కు ముందే సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య భారీ ట్రేడ్ డీల్

కోహ్లీ టెస్టు రిటైర్మెంట్‌ కెరీర్‌లో అతిపెద్ద తప్పిదం.. కపిల్‌ దేవ్‌ సంచలన వ్యాఖ్యలు

కోహ్లీ టెస్టు రిటైర్మెంట్‌ కెరీర్‌లో అతిపెద్ద తప్పిదం.. కపిల్‌ దేవ్‌ సంచలన వ్యాఖ్యలు

తొలి టెస్టుకు టీమిండియా వ్యూహం ఇదే.. తుది జట్టుపై గిల్ కీలక అప్‌డేట్

తొలి టెస్టుకు టీమిండియా వ్యూహం ఇదే.. తుది జట్టుపై గిల్ కీలక అప్‌డేట్

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్

ఐపీఎల్ 2027: ధోనీని సీఎస్‌కే రిలీజ్ చేయాలి.. అశ్విన్ కీలక సూచన

ఐపీఎల్ 2027: ధోనీని సీఎస్‌కే రిలీజ్ చేయాలి.. అశ్విన్ కీలక సూచన

ట్యాగ్లు
ఎంఎస్ ధోనీధోనీ రిటైర్మెంట్సీఎస్కేచెన్నై సూపర్ కింగ్స్ఐపీఎల్ధోనీ మెంటార్టీమిండియాఐపీఎల్ వార్తలుక్రికెట్ఐపీఎల్ రికార్డులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరుసగా రెండో రోజూ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

వరుసగా రెండో రోజూ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

కొత్త బీమా తర్వాత.. ముందు ఉన్న రైతు బీమా అమలు చేయాలి: హరీశ్ రావు
రాజకీయాలు

కొత్త బీమా తర్వాత.. ముందు ఉన్న రైతు బీమా అమలు చేయాలి: హరీశ్ రావు

చైనా కోసం అమెరికా కొత్త చిప్ ఆంక్షలు
జనరల్

చైనా కోసం అమెరికా కొత్త చిప్ ఆంక్షలు

షేక్ హసీనా రాకపై బంగ్లాదేశ్‌లో భద్రతా ఆందోళనలు
జనరల్

షేక్ హసీనా రాకపై బంగ్లాదేశ్‌లో భద్రతా ఆందోళనలు

ప్‌స్టీన్‌ మృతిపై సంచలన ఆరోపణలు చేసిన అమెరికా ఫోరెన్సిక్ నిపుణుడు
జనరల్

ప్‌స్టీన్‌ మృతిపై సంచలన ఆరోపణలు చేసిన అమెరికా ఫోరెన్సిక్ నిపుణుడు

బిగ్‌బాస్‌లో వర్షిణి ఆటపై శ్రిష్టి ప్రశ్నలు.. ముకేశ్‌పై త్రిగుణ్ ఘాటు విమర్శలు
షోస్

బిగ్‌బాస్‌లో వర్షిణి ఆటపై శ్రిష్టి ప్రశ్నలు.. ముకేశ్‌పై త్రిగుణ్ ఘాటు విమర్శలు

సమ్మక్క సాగర్ బ్యారేజీకి ఎన్‌ఓసీ ఇవ్వండి.. ఛత్తీస్‌గఢ్ సీఎంకు రేవంత్ విజ్ఞప్తి
జనరల్

సమ్మక్క సాగర్ బ్యారేజీకి ఎన్‌ఓసీ ఇవ్వండి.. ఛత్తీస్‌గఢ్ సీఎంకు రేవంత్ విజ్ఞప్తి

భారత్‌లో పునరుత్పాదక ఇంధన రంగానికి అమెజాన్ భారీ పెట్టుబడి
బిజినెస్

భారత్‌లో పునరుత్పాదక ఇంధన రంగానికి అమెజాన్ భారీ పెట్టుబడి

బిగ్‌బాస్ నామినేషన్స్‌లో మాజీ కంటెస్టెంట్స్ రచ్చ.. వర్షిణిపై అపూర్వ ఘాటు విమర్శలు
షోస్

బిగ్‌బాస్ నామినేషన్స్‌లో మాజీ కంటెస్టెంట్స్ రచ్చ.. వర్షిణిపై అపూర్వ ఘాటు విమర్శలు

ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. సీఎస్కే మెంటార్‌గా నియామకం
క్రీడలు

ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. సీఎస్కే మెంటార్‌గా నియామకం

కోడళ్ల రాకతో ఇంట్లో కొత్త సందడి మొదలైంది  – అమల అక్కినేని
సినిమాలు

కోడళ్ల రాకతో ఇంట్లో కొత్త సందడి మొదలైంది – అమల అక్కినేని

కేజ్రీవాల్‌కు హైకోర్టు చివరి హెచ్చరిక!
రాజకీయాలు

కేజ్రీవాల్‌కు హైకోర్టు చివరి హెచ్చరిక!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!