Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

20, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

టీమిండియాకు భారీ షాక్.. గాయంతో హార్దిక్ ఔట్

04:47 PM, 20 జూన్, 2026
టీమిండియాకు భారీ షాక్.. గాయంతో హార్దిక్ ఔట్

టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్షణ పొందుతున్న సమయంలో అతడి తొడ కండరాలకు గాయం కావడంతో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. వైద్యుల అంచనాల ప్రకారం పూర్తిస్థాయిలో కోలుకోవడానికి మరికొంత సమయం అవసరమని తెలుస్తోంది. దీంతో ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్‌లో అతడు ఆడే అవకాశం లేకుండా పోయింది.

అంతేకాకుండా ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో జరిగే టీ20 సిరీస్‌లు, సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా క్రీడల జట్టులో కూడా హార్దిక్‌కు చోటు దక్కలేదు. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అతడి వర్క్‌లోడ్‌ను జాగ్రత్తగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బౌలింగ్‌కు పూర్తిగా ఫిట్‌గా లేని హార్దిక్, శుభ్‌మన్ గిల్ సారథ్యంలో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
షాహిదీ తొలి సెంచరీ మెరుపులు..

షాహిదీ తొలి సెంచరీ మెరుపులు..

గాయం తర్వాత గ్రాండ్ రిటర్న్.. నీరజ్

గాయం తర్వాత గ్రాండ్ రిటర్న్.. నీరజ్

బ్రెజిల్ అసలు సత్తా ఇదే..

బ్రెజిల్ అసలు సత్తా ఇదే..

ఫిఫా 2026 : మెస్సి పై ఫిర్యాదు

ఫిఫా 2026 : మెస్సి పై ఫిర్యాదు

వరల్డ్ కప్‌లో స్కాట్లాండ్‌పై మొరాకో 1-0 విజయం

వరల్డ్ కప్‌లో స్కాట్లాండ్‌పై మొరాకో 1-0 విజయం

ఫిఫా వరల్డ్ కప్‌లో రొనాల్డో నిరాశాజనక ఆరంభం

ఫిఫా వరల్డ్ కప్‌లో రొనాల్డో నిరాశాజనక ఆరంభం

ట్యాగ్లు
హార్దిక్ పాండ్యటీమిండియాఇంగ్లండ్ వన్డే సిరీస్బీసీసీఐగాయం అప్‌డేట్భారత క్రికెట్ఆసియా క్రీడలుఐర్లాండ్ సిరీస్శుభ్‌మన్ గిల్క్రికెట్ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం సరికొత్త అప్‌డేట్
బిజినెస్

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం సరికొత్త అప్‌డేట్

ఏపీలో పిడుగుల హెచ్చరిక.. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ
జనరల్

ఏపీలో పిడుగుల హెచ్చరిక.. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ

పార్టీలో కలకలం.. అధ్యక్ష పదవిపై ఉద్ధవ్ కీలక ప్రకటన
జనరల్

పార్టీలో కలకలం.. అధ్యక్ష పదవిపై ఉద్ధవ్ కీలక ప్రకటన

హెచ్‌సీఏ నుంచి విశాకకు ఒక్క రూపాయి రాలేదు: వివేక్ వెంకటస్వామి
జనరల్

హెచ్‌సీఏ నుంచి విశాకకు ఒక్క రూపాయి రాలేదు: వివేక్ వెంకటస్వామి

దీవానా మూవీ రివ్యూ : హృదయాలను హత్తుకునే ఫీల్ గుడ్ లవ్ స్టోరీనా?
రివ్యూలు

దీవానా మూవీ రివ్యూ : హృదయాలను హత్తుకునే ఫీల్ గుడ్ లవ్ స్టోరీనా?

క్లింకార పుట్టినరోజు సందర్భంగా ఫేస్ రివీల్ చేసిన రామ్ చరణ్ - ఉపాసన
సినిమాలు

క్లింకార పుట్టినరోజు సందర్భంగా ఫేస్ రివీల్ చేసిన రామ్ చరణ్ - ఉపాసన

పవన్ కళ్యాణ్‌పై కవిత విమర్శలు..
జనరల్

పవన్ కళ్యాణ్‌పై కవిత విమర్శలు..

షాహిదీ తొలి సెంచరీ మెరుపులు..
క్రీడలు

షాహిదీ తొలి సెంచరీ మెరుపులు..

మహారాష్ట్రలో ఆలయ విషాదం.. క్షణాల్లో కూలిపోయిన మండపం
జనరల్

మహారాష్ట్రలో ఆలయ విషాదం.. క్షణాల్లో కూలిపోయిన మండపం

‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి పై ప్రశంసలు
సినిమాలు

‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి పై ప్రశంసలు

ఎలాంటి టెన్షన్ లేకుండా పరీక్ష రాయండి: రాహుల్ గాంధీ
జనరల్

ఎలాంటి టెన్షన్ లేకుండా పరీక్ష రాయండి: రాహుల్ గాంధీ

టీమిండియాకు భారీ షాక్.. గాయంతో హార్దిక్ ఔట్
క్రీడలు

టీమిండియాకు భారీ షాక్.. గాయంతో హార్దిక్ ఔట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!