
గాసిప్స్

టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. యువ క్రికెటర్ అభిషేక్ శర్మ కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా ఆస్పత్రిలో చేరారు. జీజీ ఇంట్లో జరిగిన టీమ్ డిన్నర్ సందర్భంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం ఆస్పత్రిలో చేర్చగా, మంగళవారం కూడా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో నమీబియాతో జరిగే మ్యాచ్‌కు ఆయన దూరమయ్యే అవకాశం ఉంది. పాకిస్థాన్‌తో కీలక పోరుకు ఆయన పాల్గొనడం ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది. అభిషేక్ ఆరోగ్య పరిస్థితిని జట్టు మేనేజ్మెంట్ సమీక్షిస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!