
క్రీడలు

టీమ్ ఇండియా జింబాబ్వే పై 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోగా 256 పరుగుల భారీ స్కోర్ చేసింది. హార్దిక్ పాండ్యా రెండు సిక్సర్లు కొట్టి హాఫ్ సెంచరీ (50*) పూర్తి చేశాడు, తిలక్ వర్మ 44* నాటౌట్‌గా నిలిచాడు. అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ (55)తో ఫార్మ్ లోకి వచ్చాడు సూర్యకుమార్ యాదవ్ (33), ఇషాన్ కిషన్ (38), సంజు సామ్సన్ (24) మంచి సహకారం అందించారు.
జింబాబ్వే బౌలర్లు ఎంగర్, ముజరబానీ, సికందర్, మపోసా ఒక్కో వికెట్ మాత్రమే తీయగలిగారు. 257 పరుగుల లక్ష్యాన్ని సమర్థవంతంగా సాధించడానికి జింబాబ్వే ఇప్పుడు భారత జట్టును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!