13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సర్ఫరాజ్‌కు హెయిర్‌కట్ ట్రై చేసిన సిరాజ్

Writer: Nithish 03:02 PM, 13 ఆగస్టు, 2026
సర్ఫరాజ్‌కు హెయిర్‌కట్ ట్రై చేసిన సిరాజ్

శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి గాల్‌ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు టీమిండియా ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. ప్రాక్టీస్‌ తర్వాత లభించిన ఖాళీ సమయాన్ని సరదాగా గడుపుతున్న ఆటగాళ్లు.. మ్యాచ్‌కు ముందు సరికొత్త లుక్‌లో కనిపించేందుకు శ్రీలంకలోని ప్రముఖ హెయిర్‌స్టైలిస్ట్‌ చతురంగ సెలూన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మహమ్మద్‌ సిరాజ్‌ సరదాగా ట్రిమ్మర్‌ చేతపట్టి సర్ఫరాజ్‌ ఖాన్‌కు హెయిర్‌కట్‌ చేసేందుకు ప్రయత్నించడం నవ్వులు పూయించింది.

సర్ఫరాజ్‌ కుర్చీలో కూర్చోగానే సిరాజ్‌ ట్రిమ్మర్‌ తీసుకుని హెయిర్‌కట్‌ చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే ట్రిమ్మర్‌ను ఉపయోగించే ముందు దాని సెట్టింగ్స్‌ గురించి స్టైలిస్ట్‌ చతురంగను అడిగి తెలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. అనంతరం సర్ఫరాజ్‌ జుట్టుపై తన చేతివాటం చూపించాడు. చివరకు ప్రొఫెషనల్‌ స్టైలిస్ట్‌ చతురంగనే హెయిర్‌కట్‌ను పూర్తి చేశాడు. ఈ సరదా సమయంలో రిషభ్‌ పంత్‌, శుభ్‌మన్‌ గిల్‌ తదితరులు కూడా పాల్గొనగా.. పంత్‌, సర్ఫరాజ్‌ స్టైలిస్ట్‌ పనితనాన్ని అభినందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తండ్రి మృతి తర్వాత మెస్సి భావోద్వేగ పోస్ట్

తండ్రి మృతి తర్వాత మెస్సి భావోద్వేగ పోస్ట్

ఆసియా గేమ్స్‌లో ఇండియా–పాకిస్థాన్‌ మ్యాచ్

ఆసియా గేమ్స్‌లో ఇండియా–పాకిస్థాన్‌ మ్యాచ్

అఫ్గానిస్థాన్‌తో టీమిండియా సిరీస్‌

అఫ్గానిస్థాన్‌తో టీమిండియా సిరీస్‌

కామెంటేటర్‌గా అజింక్య రహానె

కామెంటేటర్‌గా అజింక్య రహానె

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20 సిరీస్‌ ఖరారు..

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20 సిరీస్‌ ఖరారు..

శ్రీలంక టెస్టులకు సుందర్‌ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ

శ్రీలంక టెస్టులకు సుందర్‌ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ

ట్యాగ్లు
మహమ్మద్ సిరాజ్సర్ఫరాజ్ ఖాన్టీమిండియాశ్రీలంక టెస్ట్ సిరీస్సిరాజ్ హెయిర్‌కట్రిషభ్ పంత్శుభ్‌మన్ గిల్గాల్ టెస్ట్భారత క్రికెట్వైరల్ వీడియో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టోటల్ టార్గెట్ ఎంతంటే!
సినిమాలు

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టోటల్ టార్గెట్ ఎంతంటే!

మిశ్రమ ఫలితాలతో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

మిశ్రమ ఫలితాలతో స్టాక్ మార్కెట్లు

ఆయనను తొలిసారి కలిసినప్పుడు షాక్ అయ్యా: శ్రీయ శరణ్
సినిమాలు

ఆయనను తొలిసారి కలిసినప్పుడు షాక్ అయ్యా: శ్రీయ శరణ్

‘జై హనుమాన్’లో రాముడిగా ఎవరు? ప్రశాంత్ వర్మ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ
గాసిప్స్

‘జై హనుమాన్’లో రాముడిగా ఎవరు? ప్రశాంత్ వర్మ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ

అన్ని జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధి-  హెచ్‌సీఏ
క్రీడలు

అన్ని జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధి- హెచ్‌సీఏ

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్
సినిమాలు

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్

ఉపేంద్ర ‘నెక్స్ట్ లెవెల్’ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
సినిమాలు

ఉపేంద్ర ‘నెక్స్ట్ లెవెల్’ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?

ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్.. రికవరీపై వైద్యుల కీలక సూచన
సినిమాలు

ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్.. రికవరీపై వైద్యుల కీలక సూచన

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు - మంత్రి పొన్నమ్
జనరల్

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు - మంత్రి పొన్నమ్

బిగ్‌బాస్‌ ‘అగ్నిపరీక్ష’ సీజన్‌ 2కు రంగం సిద్ధం
షోస్

బిగ్‌బాస్‌ ‘అగ్నిపరీక్ష’ సీజన్‌ 2కు రంగం సిద్ధం

దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కేసులో కొత్త అప్‌డేట్
జనరల్

దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కేసులో కొత్త అప్‌డేట్

బిగ్‌బాస్‌ 10లో సామాన్యులకు ఛాన్స్...‘అగ్నిపరీక్ష 2’ షురూ!
షోస్

బిగ్‌బాస్‌ 10లో సామాన్యులకు ఛాన్స్...‘అగ్నిపరీక్ష 2’ షురూ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!