
గాసిప్స్

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నారు. తొలి మ్యాచ్‌లో కేవలం 8 పరుగులతో నిరాశపరిచిన రుతురాజ్, ఈ మ్యాచ్‌లో సూపర్ సెంచరీతో గట్టిగాComeback ఇచ్చారు. జైస్వాల్, రోహిత్ త్వరగా ఔట్ అయినా రుతురాజ్ ఎలాంటి ఒత్తిడికి లోనుకాలేదు. విరాట్ కోహ్లితో కలిసి ప్రోటీస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ భారీగా 195 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ భాగస్వామ్యంతో భారత ఇన్నింగ్స్‌కు పూర్తి ఊపు వచ్చింది.
రుతురాజ్ కేవలం 77 బంతుల్లోనే శతకం బాదడం ప్రత్యేకం. అంతేకాక, వన్డేలో ఆయన కెరీర్లో ఇదే మొదటి శతకం కావడం ఈ ఇన్నింగ్స్‌ను మరింత విశేషంగా నిలబెట్టింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!