24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకూ సింగ్

Writer: Chandrika 01:47 PM, 24 సెప్టెంబర్, 2026
2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకూ సింగ్

వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడతారా అనే చర్చ కొనసాగుతున్న వేళ టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఇద్దరూ ఆడి భారత జట్టు తరఫున ట్రోఫీ గెలవాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు. వీరిద్దరూ ప్రపంచకప్ ఆడుతూ విజేతలుగా నిలిస్తే దేశానికి, అలాగే వారికి కూడా అదొక ప్రత్యేకమైన క్షణంగా మిగిలిపోతుందని రింకూ పేర్కొన్నాడు.

2024 టీ20 ప్రపంచకప్ విజయానంతరం రోహిత్, కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. ఆ తర్వాత టెస్టుల నుంచి కూడా రిటైర్ కావడంతో ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో వీరిద్దరూ బరిలోకి దిగనున్నారు. తాజా వన్డే గణాంకాల ప్రకారం కోహ్లీ 314 మ్యాచ్‌ల్లో 14,941 పరుగులు చేయగా, రోహిత్ 288 మ్యాచ్‌ల్లో 11,895 పరుగులు సాధించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ధోనీ కెరీర్‌ను మార్చిన గంగూలీ నిర్ణయం.. బయటపడ్డ ఆసక్తికర కథ

ధోనీ కెరీర్‌ను మార్చిన గంగూలీ నిర్ణయం.. బయటపడ్డ ఆసక్తికర కథ

కేరళలో విరాట్ కోహ్లీకి ఘన స్వాగతం

కేరళలో విరాట్ కోహ్లీకి ఘన స్వాగతం

ఆసియా క్రీడల్లో భారత్‌కు షూటింగ్‌లో రెండు కాంస్యాలు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు షూటింగ్‌లో రెండు కాంస్యాలు..

భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20 టికెట్ల విక్రయ తేదీ వెల్లడించిన హెచ్‌సీఏ...

భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20 టికెట్ల విక్రయ తేదీ వెల్లడించిన హెచ్‌సీఏ...

ఆసియా క్రీడల్లో భారత ఉషు స్టార్ రోషిబినా దేవి దూకుడు..
ట్యాగ్లు
రింకూ సింగ్విరాట్ కోహ్లీరోహిత్ శర్మ2027 వన్డే ప్రపంచకప్టీమిండియాభారత క్రికెట్వన్డే ప్రపంచకప్క్రికెట్ వార్తలురింకూ సింగ్ వ్యాఖ్యలువిరాట్ రోహిత్
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఆసియా క్రీడల్లో భారత ఉషు స్టార్ రోషిబినా దేవి దూకుడు..

జపాన్‌లో బుమ్రా పిల్లో షాపింగ్‌పై సంజన సెటైర్..

జపాన్‌లో బుమ్రా పిల్లో షాపింగ్‌పై సంజన సెటైర్..

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దానం నాగేందర్‌ తీర్పు ఫిరాయింపు పార్టీలకు గుణపాఠం - కే. నారాయణ
రాజకీయాలు

దానం నాగేందర్‌ తీర్పు ఫిరాయింపు పార్టీలకు గుణపాఠం - కే. నారాయణ

‘ప్యారడైజ్’లో యంగ్ హీరోకు ఊహించని రోల్..
సినిమాలు

‘ప్యారడైజ్’లో యంగ్ హీరోకు ఊహించని రోల్..

రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాల జోరు షురూ
సినిమాలు

రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాల జోరు షురూ

బిగ్‌బాస్‌ ఆఫర్‌పై కుమారి ఆంటీ ఆసక్తికర వ్యాఖ్యలు..
షోస్

బిగ్‌బాస్‌ ఆఫర్‌పై కుమారి ఆంటీ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఏపీ లిక్కర్ స్కామ్ లో కొనసాగుతున్న ఈడీ విచారణ
జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్ లో కొనసాగుతున్న ఈడీ విచారణ

అకృతి చౌదరి నిర్బంధం కేసులో కీలక పరిణామం..
జనరల్

అకృతి చౌదరి నిర్బంధం కేసులో కీలక పరిణామం..

ఓటర్ల జాబితా సవరణపై ఒవైసీ ఫైర్‌..
రాజకీయాలు

ఓటర్ల జాబితా సవరణపై ఒవైసీ ఫైర్‌..

ఎన్నికల సంఘంలో విభేదాలపై మాజీ సీఈసీ ఓపీ రావత్‌ ఏమన్నారంటే?
రాజకీయాలు

ఎన్నికల సంఘంలో విభేదాలపై మాజీ సీఈసీ ఓపీ రావత్‌ ఏమన్నారంటే?

సుప్రీం తీర్పుపై దానం నాగేందర్ కీలక స్పందన.. ఇదే!
రాజకీయాలు

సుప్రీం తీర్పుపై దానం నాగేందర్ కీలక స్పందన.. ఇదే!

ధోనీ కెరీర్‌ను మార్చిన గంగూలీ నిర్ణయం.. బయటపడ్డ ఆసక్తికర కథ
క్రీడలు

ధోనీ కెరీర్‌ను మార్చిన గంగూలీ నిర్ణయం.. బయటపడ్డ ఆసక్తికర కథ

రాత్రికి రాత్రే సెలబ్రిటీ కేఫ్‌గా మారిన ‘ధురంధర్‌’ షూటింగ్‌ స్పాట్‌...
సినిమాలు

రాత్రికి రాత్రే సెలబ్రిటీ కేఫ్‌గా మారిన ‘ధురంధర్‌’ షూటింగ్‌ స్పాట్‌...

జార్జ్‌ క్రిష్‌లో శర్వానంద్‌ కొత్త అవతారం
సినిమాలు

జార్జ్‌ క్రిష్‌లో శర్వానంద్‌ కొత్త అవతారం