1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టి 20వరల్డ్ కప్... ఇండియా–పాక్ మ్యాచ్‌కు వర్షం ముప్పు... మ్యాచ్ లేట్ ?

Writer: Satish 12:36 PM, 15 ఫిబ్రవరి, 2026
టి 20వరల్డ్ కప్... ఇండియా–పాక్ మ్యాచ్‌కు వర్షం ముప్పు... మ్యాచ్ లేట్ ?

టీ20 వరల్డ్ కప్ 2026లో అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఏర్పడింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం పరిసర ప్రాంతమైన ఖెట్టరామ ప్రాంతంలో మ్యాచ్ ప్రారంభానికి ముందు గంటలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తాజా వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి.

మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, అదే సమయానికి వర్షం పడే అవకాశం ఉండటంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడితే మ్యాచ్ పూర్తి స్థాయిలో నిర్వహించే ప్రయత్నం జరుగుతుందని అధికారులు తెలిపారు. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ హై వోల్టేజ్ పోరు వర్షం ప్రభావంతో ఎలా కొనసాగుతుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనపై మళ్లీ ఆశలు

టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనపై మళ్లీ ఆశలు

అఫ్ఘానిస్థాన్‌ టీ20 సిరీస్‌కు ముందు భారత్‌కు గుడ్‌న్యూస్...

అఫ్ఘానిస్థాన్‌ టీ20 సిరీస్‌కు ముందు భారత్‌కు గుడ్‌న్యూస్...

ఫ్యామిలీ ఫుల్ హౌస్' షోతో రోహిత్ శర్మ ఎంట్రీ

ఫ్యామిలీ ఫుల్ హౌస్' షోతో రోహిత్ శర్మ ఎంట్రీ

పాకిస్ధాన్ క్రికెట్ లో భారీ ప్రక్షాళన

పాకిస్ధాన్ క్రికెట్ లో భారీ ప్రక్షాళన

చైనా మాస్టర్స్‌లో భారత స్టార్‌ షట్లర్లు

చైనా మాస్టర్స్‌లో భారత స్టార్‌ షట్లర్లు

తిలక్‌ వర్మ టాటూల వెనుక ఆసక్తికర కథ..

తిలక్‌ వర్మ టాటూల వెనుక ఆసక్తికర కథ..

ట్యాగ్లు
ఇండియా పాకిస్థాన్ మ్యాచ్టీ20 వరల్డ్ కప్ 2026కొలంబో వాతావరణంవర్షం ముప్పుక్రికెట్ వార్తలుఆర్ ప్రేమదాస స్టేడియంమ్యాచ్ ఆలస్యంస్పోర్ట్స్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీటీడీ సిబ్బందికి స్మార్ట్ ఐడీ కార్డులు
జనరల్

టీటీడీ సిబ్బందికి స్మార్ట్ ఐడీ కార్డులు

బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన
జనరల్

బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన

ఏపీలో 13 నవోదయాలు, రెండు ఎయిమ్స్‌లకు నిధులు ఇవ్వాలి: లింగమనేని రమేశ్
జనరల్

ఏపీలో 13 నవోదయాలు, రెండు ఎయిమ్స్‌లకు నిధులు ఇవ్వాలి: లింగమనేని రమేశ్

రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌లో ఈ హీరోయిన్!
గాసిప్స్

రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌లో ఈ హీరోయిన్!

ఐఏఎస్ దివ్య మిట్టల్ సంచలన నిర్ణయం.. సుదీర్ఘ సేవకు గుడ్‌బై
జనరల్

ఐఏఎస్ దివ్య మిట్టల్ సంచలన నిర్ణయం.. సుదీర్ఘ సేవకు గుడ్‌బై

భారత్‌లో ఆగస్టు ఉష్ణోగ్రతలకు కొత్త రికార్డు
జనరల్

భారత్‌లో ఆగస్టు ఉష్ణోగ్రతలకు కొత్త రికార్డు

ఖరీదైన బ్రాండ్స్ కాదంటూ.. క్లాసిక్ వాచ్‌తో విజయ్ దేవరకొండ
సినిమాలు

ఖరీదైన బ్రాండ్స్ కాదంటూ.. క్లాసిక్ వాచ్‌తో విజయ్ దేవరకొండ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
జనరల్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

హల్ద్వానీ ఘటనపై రాహుల్‌కు మల్లు రవి మద్దతు
రాజకీయాలు

హల్ద్వానీ ఘటనపై రాహుల్‌కు మల్లు రవి మద్దతు

ఈ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!
సినిమాలు

ఈ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!

NCLT కీలక నిర్ణయం.. సుభాష్ చంద్రకు భారీ ఎదురుదెబ్బ
జనరల్

NCLT కీలక నిర్ణయం.. సుభాష్ చంద్రకు భారీ ఎదురుదెబ్బ

నిర్మాతగా నిత్యామీనన్‌ తొలి సినిమాకు శ్రీకారం
సినిమాలు

నిర్మాతగా నిత్యామీనన్‌ తొలి సినిమాకు శ్రీకారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!