17, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫైనల్‌కు ముందు అర్జెంటీనాకు కొత్త టెన్షన్!

Writer: Harika S 02:37 PM, 17 జులై, 2026
ఫైనల్‌కు ముందు అర్జెంటీనాకు కొత్త టెన్షన్!

అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరగనున్న ఫీఫా ప్రపంచకప్ ఫైనల్‌కు స్లోవేనియాకు చెందిన స్లావో విన్సిచ్‌ను రిఫరీగా ఎంపిక చేసింది. ఈ నిర్ణయం అర్జెంటీనా అభిమానుల్లో చర్చకు దారితీసింది. 2022 ఖతార్ ప్రపంచకప్‌లో సౌదీ అరేబియాతో అర్జెంటీనా అనూహ్యంగా ఓడిపోయిన మ్యాచ్‌కు కూడా విన్సిచ్‌నే రిఫరీగా వ్యవహరించడం అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. ప్రపంచకప్‌లో ఆయన రిఫరీగా ఉన్న మ్యాచ్‌ల్లో అర్జెంటీనా ఓడిపోయిన ఏకైక మ్యాచ్ అదే కావడం విశేషం.

మరోవైపు స్పెయిన్ జట్టు ఆడిన పలు కీలక అంతర్జాతీయ మ్యాచ్‌లకు కూడా విన్సిచ్ రిఫరీగా వ్యవహరించాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో మెక్సికో-ఈక్వెడార్ మ్యాచ్‌లో ఇచ్చిన రెడ్ కార్డ్ నిర్ణయంపై విమర్శలు ఎదుర్కొన్న ఆయన, ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్‌ను నిర్వహించనున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో వివాదాలకు అవకాశం లేకుండా ప్రతి కీలక నిర్ణయాన్ని వీఏఆర్ ద్వారా ఫీఫా నిశితంగా పరిశీలించనున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫిఫా ఫీవర్.. హైదరాబాద్ బార్లకు గుడ్ న్యూస్!

ఫిఫా ఫీవర్.. హైదరాబాద్ బార్లకు గుడ్ న్యూస్!

వరల్డ్ కప్ విజేతలకు అదిరే సర్‌ప్రైజ్..ట్రోఫీతో పాటు ఇంకో గిఫ్ట్

వరల్డ్ కప్ విజేతలకు అదిరే సర్‌ప్రైజ్..ట్రోఫీతో పాటు ఇంకో గిఫ్ట్

వరల్డ్ కప్ ఫైనల్ టికెట్లకు రికార్డు ధర

వరల్డ్ కప్ ఫైనల్ టికెట్లకు రికార్డు ధర

మహ్మద్ నవాజ్‌పై ఐసీసీ వేటు.. కారణం ఇదే!

మహ్మద్ నవాజ్‌పై ఐసీసీ వేటు.. కారణం ఇదే!

రోహిత్ శర్మ వన్డే కెరీర్‌లో భారీ ట్విస్ట్!

రోహిత్ శర్మ వన్డే కెరీర్‌లో భారీ ట్విస్ట్!

మెస్సీ కోసం మ్యాచ్‌కు వచ్చిన వందేళ్ల భామ

మెస్సీ కోసం మ్యాచ్‌కు వచ్చిన వందేళ్ల భామ

ట్యాగ్లు
అర్జెంటీనాస్పెయిన్ఫీఫా ప్రపంచకప్స్లావో విన్సిచ్ప్రపంచకప్ ఫైనల్ఫుట్‌బాల్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘గట్ట కుస్తీ-2’ సక్సెస్, టీమ్‌కు ప్రత్యేక బహుమతులు
సినిమాలు

‘గట్ట కుస్తీ-2’ సక్సెస్, టీమ్‌కు ప్రత్యేక బహుమతులు

స్విమ్స్ నియామకాలపై భారీ వివాదం
రాజకీయాలు

స్విమ్స్ నియామకాలపై భారీ వివాదం

టాలీవుడ్ హీరోలపై రంభ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

టాలీవుడ్ హీరోలపై రంభ ఆసక్తికర వ్యాఖ్యలు

బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఆదివాసీల పోరు
రాజకీయాలు

బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఆదివాసీల పోరు

వదలా థ్రిల్ పంచిందా... లేక నిరాశపరిచిందా?
రివ్యూలు

వదలా థ్రిల్ పంచిందా... లేక నిరాశపరిచిందా?

అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో నిర్మాత
సినిమాలు

అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో నిర్మాత

సూర్య 47లో దాచిన సీక్రెట్ ఏంటి?
సినిమాలు

సూర్య 47లో దాచిన సీక్రెట్ ఏంటి?

ఫిఫా ఫీవర్.. హైదరాబాద్ బార్లకు గుడ్ న్యూస్!
క్రీడలు

ఫిఫా ఫీవర్.. హైదరాబాద్ బార్లకు గుడ్ న్యూస్!

ప్రభుత్వ ఉద్యోగులకు ‘న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్’ ప్రారంభం
జనరల్

ప్రభుత్వ ఉద్యోగులకు ‘న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్’ ప్రారంభం

నిఖిల్ ‘స్వయంభు’ రిలీజ్‌కు రెడీ.. డేట్ ఎప్పుడంటే?
సినిమాలు

నిఖిల్ ‘స్వయంభు’ రిలీజ్‌కు రెడీ.. డేట్ ఎప్పుడంటే?

ఈ ప్రత్యేక పాటతో ‘జన నాయగన్’పై మరింత ఆసక్తి!
సినిమాలు

ఈ ప్రత్యేక పాటతో ‘జన నాయగన్’పై మరింత ఆసక్తి!

నోలన్ ‘ది ఒడిస్సీ’పై టామ్ క్రూయిజ్ ప్రశంసలు
సినిమాలు

నోలన్ ‘ది ఒడిస్సీ’పై టామ్ క్రూయిజ్ ప్రశంసలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!