
సినిమాలు

స్పెయిన్ – అర్జెంటీనా మధ్య జరగనున్న 2026 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ టికెట్లు క్రీడా చరిత్రలోనే అత్యంత ఖరీదైనవిగా నిలిచినట్లు సమాచారం. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉండటంతో ఒక్కో టికెట్ సగటు ధర సుమారు రూ.9.6 లక్షలకు చేరి కొత్త రికార్డు సృష్టించింది.
ఈ చారిత్రాత్మక పోరును ప్రత్యక్షంగా వీక్షించాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నప్పటికీ, భారీ టికెట్ ధరలు చాలా మందికి అందని ద్రాక్షగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్‌కు ఉన్న ఆదరణ, ఈ ఫైనల్‌పై నెలకొన్న ఉత్కంఠకు ఈ ధరలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!