
బిజినెస్

టీ20 వరల్డ్ కప్‌లో భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. తొలి ఓవర్‌ను హార్దిక్ పాండ్యా మెయిడెన్‌గా వేసి ఒక్క పరుగూ ఇవ్వకుండా వికెట్ సాధించాడు. హార్దిక్ బౌలింగ్‌లో ఫర్హాన్ (0) క్యాచ్‌గా వెనుదిరగడంతో పాకిస్తాన్ తొలి వికెట్‌ను కోల్పోయింది.
రెండో ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా మరో దెబ్బ కొట్టి సైమ్ అయూబ్‌ను ఔట్ చేశాడు. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పాక్ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టగా, స్వల్ప వ్యవధిలోనే మరో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ 14 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పవర్‌ప్లేలోనే మ్యాచ్‌పై టీమిండియా పట్టు సాధించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!