2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డబ్ల్యూఆర్‌సీలో నవీన్‌ పులిగిళ్ల-మూసా షరీఫ్‌ జోడీకి మూడో స్థానం

Writer: Nithish 03:12 PM, 2 సెప్టెంబర్, 2026
డబ్ల్యూఆర్‌సీలో నవీన్‌ పులిగిళ్ల-మూసా షరీఫ్‌ జోడీకి మూడో స్థానం

ప్రపంచ ర్యాలీ చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూఆర్‌సీ3)లో హైదరాబాద్‌కు చెందిన రేసర్‌ నవీన్‌ పులిగిళ్ల, కో-డ్రైవర్‌ మూసా షరీఫ్‌ జోడీ మరోసారి సత్తా చాటింది. పరాగ్వేలో జరిగిన ర్యాలీ డెల్‌ పరాగ్వేలో ఈ జంట మూడో స్థానంలో నిలిచింది. డ్యూరాన్‌ రేసింగ్‌ తరఫున ఫోర్డ్‌ ఫియస్టా ర్యాలీ3 కారులో బరిలోకి దిగిన వీరు 357.64 కిలోమీటర్ల మేర సాగిన 22 కఠినమైన గ్రావెల్‌ స్పెషల్‌ స్టేజ్‌లను 5 గంటల 10 నిమిషాల 54.9 సెకన్లలో పూర్తి చేశారు.

రేసులో ఆరంభంలో ఇబ్బందులు ఎదురైనా నవీన్‌-మూసా జోడీ పట్టుదలతో పుంజుకుని పోడియం సాధించింది. దీంతో డబ్ల్యూఆర్‌సీ3లో వరుసగా మూడో పోడియం ఫినిష్‌ను నమోదు చేసింది. సౌదీ అరేబియా ర్యాలీలో రెండో స్థానం, సఫారీ ర్యాలీ కెన్యాలో మూడో స్థానం తర్వాత తాజాగా పరాగ్వేలోనూ మూడో స్థానాన్ని దక్కించుకుంది. తదుపరి డబ్ల్యూఆర్‌సీ రౌండ్‌లో భాగంగా ఈ నెల 10 నుంచి చిలీలో జరిగే ర్యాలీలోనూ ఈ జంట బరిలోకి దిగనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెస్సీ తర్వాత అర్జెంటీనాకు కొత్త కెప్టెన్ ఎవరు?

మెస్సీ తర్వాత అర్జెంటీనాకు కొత్త కెప్టెన్ ఎవరు?

స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ యమాల్‌లా ఉన్న కేరళ కుర్రాడు..

స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ యమాల్‌లా ఉన్న కేరళ కుర్రాడు..

చైనా మాస్టర్స్‌లో లక్ష్య సేన్‌కు షాక్

చైనా మాస్టర్స్‌లో లక్ష్య సేన్‌కు షాక్

ఇమామ్‌ గాయంపై పాక్‌ సెలక్షన్‌ కమిటీ సీరియస్‌..

ఇమామ్‌ గాయంపై పాక్‌ సెలక్షన్‌ కమిటీ సీరియస్‌..

సీఎస్‌కే కొత్త కోచ్‌ ఎంపికపై కెప్టెన్‌ రుతురాజ్‌ క్లారిటీ...

సీఎస్‌కే కొత్త కోచ్‌ ఎంపికపై కెప్టెన్‌ రుతురాజ్‌ క్లారిటీ...

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన..

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన..

ట్యాగ్లు
నవీన్‌ పులిగిళ్లమూసా షరీఫ్‌ప్రపంచ ర్యాలీ చాంపియన్‌షిప్‌డబ్ల్యూఆర్‌సీడబ్ల్యూఆర్‌సీ3పరాగ్వే ర్యాలీహైదరాబాద్‌ రేసర్‌భారత మోటార్‌స్పోర్ట్స్‌ర్యాలీ రేసింగ్‌క్రీడలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్‌ జోన్‌..
క్రీడలు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్‌ జోన్‌..

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?
జనరల్

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?

144Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో Vivo T5 5G లాంచ్‌..
టెక్నాలజీ

144Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో Vivo T5 5G లాంచ్‌..

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..
జనరల్

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య గుర్తింపు
జనరల్

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య గుర్తింపు

కేరళం సీఎం సతీశన్‌తో రొనాల్డో సోదరి సెల్ఫీ...
జనరల్

కేరళం సీఎం సతీశన్‌తో రొనాల్డో సోదరి సెల్ఫీ...

జెన్ జీ కెరీర్‌లో మారుతున్న ట్రెండ్
జనరల్

జెన్ జీ కెరీర్‌లో మారుతున్న ట్రెండ్

సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్: మంత్రి పొంగులేటి
రాజకీయాలు

సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్: మంత్రి పొంగులేటి

డబ్ల్యూఆర్‌సీలో నవీన్‌ పులిగిళ్ల-మూసా షరీఫ్‌ జోడీకి మూడో స్థానం
క్రీడలు

డబ్ల్యూఆర్‌సీలో నవీన్‌ పులిగిళ్ల-మూసా షరీఫ్‌ జోడీకి మూడో స్థానం

మెస్సీ తర్వాత అర్జెంటీనాకు కొత్త కెప్టెన్ ఎవరు?
క్రీడలు

మెస్సీ తర్వాత అర్జెంటీనాకు కొత్త కెప్టెన్ ఎవరు?

స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ యమాల్‌లా ఉన్న కేరళం కుర్రాడు..
క్రీడలు

స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ యమాల్‌లా ఉన్న కేరళం కుర్రాడు..

చైనా మాస్టర్స్‌లో లక్ష్య సేన్‌కు షాక్
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో లక్ష్య సేన్‌కు షాక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!