2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్: మంత్రి పొంగులేటి

Writer: Shivani K 03:22 PM, 2 సెప్టెంబర్, 2026
సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్: మంత్రి పొంగులేటి

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామని ప్రకటించారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో లేకపోయినా అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లకుపైగా అప్పుల భారాన్ని మిగిల్చిందని ఆరోపిస్తూ, రూ.40 వేల కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లిస్తున్నామని చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను కొనసాగించడంతో పాటు సర్పంచ్‌ల బకాయిలను కూడా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. వరి ఉత్పత్తిలో తెలంగాణ మంచి రికార్డు సాధించిందని మంత్రి తెలిపారు.

ప్రతీ పంటలో రైతులకు భద్రత, భరోసా కల్పిస్తున్నామని పొంగులేటి అన్నారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేపట్టామని, ఉద్యోగాల కల్పన నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌పై విమర్శలు చేసిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపక్షాలు మెచ్చుకోవడం లేదని అన్నారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లోనూ పార్టీ బలంగా ఉందని వ్యాఖ్యానించారు. మహిళల కోసం చీరల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా కొనసాగిస్తామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్ హామీలపై ఎర్రబెల్లి ఫైర్

కాంగ్రెస్ హామీలపై ఎర్రబెల్లి ఫైర్

బీజేపీ జాతీయ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు కీలక బాధ్యతలు

బీజేపీ జాతీయ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు కీలక బాధ్యతలు

కాంగ్రెస్‌లో కొత్త టీపీసీసీ చీఫ్ అంశంపై చర్చ

కాంగ్రెస్‌లో కొత్త టీపీసీసీ చీఫ్ అంశంపై చర్చ

వెయ్యి రోజుల్లో తెలంగాణ సమాజాన్ని ప్రతి విషయంలో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: కిషన్ రెడ్డి

వెయ్యి రోజుల్లో తెలంగాణ సమాజాన్ని ప్రతి విషయంలో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: కిషన్ రెడ్డి

కవిత ఆరోపణలను ఖండించిన ప్రశాంత్ రెడ్డి ...

కవిత ఆరోపణలను ఖండించిన ప్రశాంత్ రెడ్డి ...

కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ

కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ

ట్యాగ్లు
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితెలంగాణ ప్రభుత్వంసన్న వడ్ల బోనస్రైతులకు రూ.500 బోనస్కాంగ్రెస్ ప్రభుత్వంవెయ్యి రోజుల పాలనతెలంగాణ రాజకీయాలురైతు సంక్షేమంటీఎస్‌పీఎస్సీఅభివృద్ధి సంక్షేమం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్‌ జోన్‌..
క్రీడలు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్‌ జోన్‌..

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?
జనరల్

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?

144Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో Vivo T5 5G లాంచ్‌..
టెక్నాలజీ

144Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో Vivo T5 5G లాంచ్‌..

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..
జనరల్

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య గుర్తింపు
జనరల్

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య గుర్తింపు

కేరళం సీఎం సతీశన్‌తో రొనాల్డో సోదరి సెల్ఫీ...
జనరల్

కేరళం సీఎం సతీశన్‌తో రొనాల్డో సోదరి సెల్ఫీ...

జెన్ జీ కెరీర్‌లో మారుతున్న ట్రెండ్
జనరల్

జెన్ జీ కెరీర్‌లో మారుతున్న ట్రెండ్

సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్: మంత్రి పొంగులేటి
రాజకీయాలు

సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్: మంత్రి పొంగులేటి

డబ్ల్యూఆర్‌సీలో నవీన్‌ పులిగిళ్ల-మూసా షరీఫ్‌ జోడీకి మూడో స్థానం
క్రీడలు

డబ్ల్యూఆర్‌సీలో నవీన్‌ పులిగిళ్ల-మూసా షరీఫ్‌ జోడీకి మూడో స్థానం

మెస్సీ తర్వాత అర్జెంటీనాకు కొత్త కెప్టెన్ ఎవరు?
క్రీడలు

మెస్సీ తర్వాత అర్జెంటీనాకు కొత్త కెప్టెన్ ఎవరు?

స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ యమాల్‌లా ఉన్న కేరళం కుర్రాడు..
క్రీడలు

స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ యమాల్‌లా ఉన్న కేరళం కుర్రాడు..

చైనా మాస్టర్స్‌లో లక్ష్య సేన్‌కు షాక్
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో లక్ష్య సేన్‌కు షాక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!