2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన..

Writer: Chandrika 02:37 PM, 2 సెప్టెంబర్, 2026
అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన..

అఫ్గానిస్థాన్‌తో ఈ నెల 13, 15, 16 తేదీల్లో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు గాయాల నుంచి కోలుకున్న ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, ఆల్‌రౌండర్‌ నితీశ్‌కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌, హర్షిత్‌ రాణా భారత జట్టులోకి తిరిగి వచ్చారు. కొంతకాలంగా గాయాలతో జట్టుకు దూరంగా ఉన్న ఈ నలుగురూ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో చికిత్స, పునరావాసం పూర్తి చేసుకున్నారు. అయితే అఫ్గాన్‌ సిరీస్‌లో వీరి తుది భాగస్వామ్యం ఫిట్‌నెస్‌ నిరూపించుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. ఆసియా క్రీడలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సిరీస్‌లో ఆడి ఫామ్‌, మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించడం వీరికి కీలకం కానుంది.

ఐపీఎల్‌లో గాయపడిన హార్దిక్‌ పాండ్యా ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో అఫ్గాన్‌ సిరీస్‌కు ఎంపిక కాలేదు. అతడు ఆసియా క్రీడలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా. శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని జట్టులో యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి మరోసారి అవకాశం దక్కింది. అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబె, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌, బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా తదితరులు జట్టులో ఉన్నారు. మూడు మ్యాచ్‌లకు దిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియమే ఆతిథ్యమివ్వనుంది.

టీమిండియా టీ20 జట్టు :

శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, వైభవ్‌ సూర్యవంశీ, సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబె, నితీశ్‌కుమార్‌ రెడ్డి, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చైనా మాస్టర్స్‌లో లక్ష్య సేన్‌కు షాక్

చైనా మాస్టర్స్‌లో లక్ష్య సేన్‌కు షాక్

ఇమామ్‌ గాయంపై పాక్‌ సెలక్షన్‌ కమిటీ సీరియస్‌..

ఇమామ్‌ గాయంపై పాక్‌ సెలక్షన్‌ కమిటీ సీరియస్‌..

సీఎస్‌కే కొత్త కోచ్‌ ఎంపికపై కెప్టెన్‌ రుతురాజ్‌ క్లారిటీ...

సీఎస్‌కే కొత్త కోచ్‌ ఎంపికపై కెప్టెన్‌ రుతురాజ్‌ క్లారిటీ...

ముంబయి ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

ముంబయి ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

అఫ్గాన్ సిరీస్‌లో సంజు రాకతో వైభవ్‌కు షాక్?

అఫ్గాన్ సిరీస్‌లో సంజు రాకతో వైభవ్‌కు షాక్?

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ కఠిన నిబంధనలు..

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ కఠిన నిబంధనలు..

ట్యాగ్లు
టీమిండియా టీ20 జట్టుఅఫ్గానిస్థాన్‌ టీ20 సిరీస్‌జస్‌ప్రీత్‌ బుమ్రానితీశ్‌కుమార్‌ రెడ్డివాషింగ్టన్‌ సుందర్‌హర్షిత్‌ రాణాహార్దిక్‌ పాండ్యాశ్రేయస్‌ అయ్యర్‌వైభవ్‌ సూర్యవంశీభారత క్రికెట్‌ జట్టు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చైనా మాస్టర్స్‌లో లక్ష్య సేన్‌కు షాక్
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో లక్ష్య సేన్‌కు షాక్

ఇమామ్‌ గాయంపై పాక్‌ సెలక్షన్‌ కమిటీ సీరియస్‌..
క్రీడలు

ఇమామ్‌ గాయంపై పాక్‌ సెలక్షన్‌ కమిటీ సీరియస్‌..

కాంగ్రెస్ హామీలపై ఎర్రబెల్లి ఫైర్
రాజకీయాలు

కాంగ్రెస్ హామీలపై ఎర్రబెల్లి ఫైర్

టోల్‌ప్లాజాల వద్ద అక్రమాలపై ఈడీ నజర్
జనరల్

టోల్‌ప్లాజాల వద్ద అక్రమాలపై ఈడీ నజర్

బీజేపీ జాతీయ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు కీలక బాధ్యతలు
రాజకీయాలు

బీజేపీ జాతీయ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు కీలక బాధ్యతలు

కాంగ్రెస్‌లో కొత్త టీపీసీసీ చీఫ్ అంశంపై చర్చ
రాజకీయాలు

కాంగ్రెస్‌లో కొత్త టీపీసీసీ చీఫ్ అంశంపై చర్చ

సీఎస్‌కే కొత్త కోచ్‌ ఎంపికపై కెప్టెన్‌ రుతురాజ్‌ క్లారిటీ...
క్రీడలు

సీఎస్‌కే కొత్త కోచ్‌ ఎంపికపై కెప్టెన్‌ రుతురాజ్‌ క్లారిటీ...

అమెరికా, చైనా, భారత్ పరిహారం చెల్లించాలి  - నేపాల్ డిమాండ్
జనరల్

అమెరికా, చైనా, భారత్ పరిహారం చెల్లించాలి - నేపాల్ డిమాండ్

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ
జనరల్

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన..
క్రీడలు

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన..

వెయ్యి రోజుల్లో తెలంగాణ సమాజాన్ని ప్రతి విషయంలో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: కిషన్ రెడ్డి
రాజకీయాలు

వెయ్యి రోజుల్లో తెలంగాణ సమాజాన్ని ప్రతి విషయంలో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: కిషన్ రెడ్డి

ముంబయి ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?
క్రీడలు

ముంబయి ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!