2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇమామ్‌ గాయంపై పాక్‌ సెలక్షన్‌ కమిటీ సీరియస్‌..

Writer: Chandrika 03:06 PM, 2 సెప్టెంబర్, 2026
ఇమామ్‌ గాయంపై పాక్‌ సెలక్షన్‌ కమిటీ సీరియస్‌..

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ గాయం కారణంగా బ్యాటింగ్‌కు దిగని పాకిస్థాన్‌ బ్యాటర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ గాయంపై ఆ దేశ సెలక్షన్‌ కమిటీ విచారణకు సిద్ధమైంది. కండరాలు పట్టేయడంతో బ్యాటింగ్‌కు దూరంగా ఉన్నట్లు ఇమామ్‌ చెప్పినా.. గాయం తీవ్రతపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. మాజీ చీఫ్‌ సెలక్టర్‌ మహ్మద్‌ వాసిమ్‌ కూడా ఇమామ్‌ తీరుపై విమర్శలు చేయగా.. సెలక్షన్‌ కమిటీ సభ్యుడు ఆకిబ్‌ జావెద్‌ ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, తప్పు తేలితే చర్యలు తీసుకుంటామని వెల్లడించాడు. ఇమామ్‌ కాళ్లకు పట్టీలు వేసుకుని వార్మప్‌ చేస్తున్న దృశ్యాలు కనిపించడంతో ఈ వ్యవహారంపై మరింత చర్చ జరిగింది. నిజంగా గాయమైతే ఇలాంటి ప్రదర్శన అవసరం లేదని ఇంగ్లాండ్‌ మాజీ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ విమర్శించాడు.

మరోవైపు వరుసగా రెండు టెస్టుల్లో ఓటములతో పాకిస్థాన్‌ ఇప్పటికే కీలక మార్పులు చేపట్టింది. ఏకంగా ఏడుగురు ఆటగాళ్లపై వేటు వేయగా.. అందులో ఇమామ్‌ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇమామ్‌ న్యాయ సలహా కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో సెప్టెంబర్‌ 9న ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరగనున్న మూడో టెస్టులో అతడు ఆడతాడా లేదా అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. అయితే బాబర్‌ కోలుకుని మ్యాచ్‌కు పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడనే ఆశాభావాన్ని పీసీబీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డబ్ల్యూఆర్‌సీలో నవీన్‌ పులిగిళ్ల-మూసా షరీఫ్‌ జోడీకి మూడో స్థానం

డబ్ల్యూఆర్‌సీలో నవీన్‌ పులిగిళ్ల-మూసా షరీఫ్‌ జోడీకి మూడో స్థానం

మెస్సీ తర్వాత అర్జెంటీనాకు కొత్త కెప్టెన్ ఎవరు?

మెస్సీ తర్వాత అర్జెంటీనాకు కొత్త కెప్టెన్ ఎవరు?

స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ యమాల్‌లా ఉన్న కేరళ కుర్రాడు..

స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ యమాల్‌లా ఉన్న కేరళ కుర్రాడు..

చైనా మాస్టర్స్‌లో లక్ష్య సేన్‌కు షాక్

చైనా మాస్టర్స్‌లో లక్ష్య సేన్‌కు షాక్

సీఎస్‌కే కొత్త కోచ్‌ ఎంపికపై కెప్టెన్‌ రుతురాజ్‌ క్లారిటీ...

సీఎస్‌కే కొత్త కోచ్‌ ఎంపికపై కెప్టెన్‌ రుతురాజ్‌ క్లారిటీ...

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన..

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన..

ట్యాగ్లు
ఇమామ్‌ ఉల్‌ హక్‌పాకిస్థాన్‌ క్రికెట్‌పాకిస్థాన్‌ వర్సెస్‌ ఇంగ్లాండ్‌ఇమామ్‌ గాయంఆకిబ్‌ జావెద్‌బాబర్‌ అజామ్‌పాకిస్థాన్‌ టెస్ట్‌ జట్టుఇంగ్లాండ్‌ టెస్ట్‌ సిరీస్‌స్టువర్ట్‌ బ్రాడ్‌ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..
జనరల్

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య గుర్తింపు
జనరల్

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య గుర్తింపు

కేరళం సీఎం సతీశన్‌తో రొనాల్డో సోదరి సెల్ఫీ...
జనరల్

కేరళం సీఎం సతీశన్‌తో రొనాల్డో సోదరి సెల్ఫీ...

జెన్ జీ కెరీర్‌లో మారుతున్న ట్రెండ్
జనరల్

జెన్ జీ కెరీర్‌లో మారుతున్న ట్రెండ్

సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్: మంత్రి పొంగులేటి
రాజకీయాలు

సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్: మంత్రి పొంగులేటి

డబ్ల్యూఆర్‌సీలో నవీన్‌ పులిగిళ్ల-మూసా షరీఫ్‌ జోడీకి మూడో స్థానం
క్రీడలు

డబ్ల్యూఆర్‌సీలో నవీన్‌ పులిగిళ్ల-మూసా షరీఫ్‌ జోడీకి మూడో స్థానం

మెస్సీ తర్వాత అర్జెంటీనాకు కొత్త కెప్టెన్ ఎవరు?
క్రీడలు

మెస్సీ తర్వాత అర్జెంటీనాకు కొత్త కెప్టెన్ ఎవరు?

స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ యమాల్‌లా ఉన్న కేరళ కుర్రాడు..
క్రీడలు

స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ యమాల్‌లా ఉన్న కేరళ కుర్రాడు..

చైనా మాస్టర్స్‌లో లక్ష్య సేన్‌కు షాక్
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో లక్ష్య సేన్‌కు షాక్

ఇమామ్‌ గాయంపై పాక్‌ సెలక్షన్‌ కమిటీ సీరియస్‌..
క్రీడలు

ఇమామ్‌ గాయంపై పాక్‌ సెలక్షన్‌ కమిటీ సీరియస్‌..

కాంగ్రెస్ హామీలపై ఎర్రబెల్లి ఫైర్
రాజకీయాలు

కాంగ్రెస్ హామీలపై ఎర్రబెల్లి ఫైర్

టోల్‌ప్లాజాల వద్ద అక్రమాలపై ఈడీ నజర్
జనరల్

టోల్‌ప్లాజాల వద్ద అక్రమాలపై ఈడీ నజర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!