2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేరళం సీఎం సతీశన్‌తో రొనాల్డో సోదరి సెల్ఫీ...

Writer: Chandrika 03:27 PM, 2 సెప్టెంబర్, 2026
కేరళం సీఎం సతీశన్‌తో రొనాల్డో సోదరి సెల్ఫీ...

ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సోదరి ఎల్మా అవీరో కేరళంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కేరళం ముఖ్యమంత్రి సతీశన్‌ను కలిశారు. దీనికి సంబంధించిన వీడియోను సీఎం తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. రొనాల్డోకు కేరళంలో భారీగా అభిమానులు ఉన్నారని ఎల్మాతో సతీశన్‌ చెప్పారు. తాను కూడా రొనాల్డో అభిమానినేనని వెల్లడించారు. దీంతో ఈ భేటీ ఫుట్‌బాల్‌ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.

కేరళం ప్రజలు రొనాల్డోపై చూపిస్తున్న ప్రేమ, అభిమానాన్ని తప్పకుండా తన సోదరుడికి తెలియజేస్తానని ఎల్మా తెలిపారు. ఈ సందర్భంగా సీఎం సతీశన్‌తో కలిసి ఫొటో దిగాలని ఆమె కోరడం ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యమంత్రి, రొనాల్డో సోదరి మధ్య జరిగిన ఈ భేటీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కేరళంలోని రొనాల్డో అభిమానులు ఈ వీడియోను ఆసక్తిగా షేర్‌ చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య గుర్తింపు

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య గుర్తింపు

జెన్ జీ కెరీర్‌లో మారుతున్న ట్రెండ్

జెన్ జీ కెరీర్‌లో మారుతున్న ట్రెండ్

టోల్‌ప్లాజాల వద్ద అక్రమాలపై ఈడీ నజర్

టోల్‌ప్లాజాల వద్ద అక్రమాలపై ఈడీ నజర్

అమెరికా, చైనా, భారత్ పరిహారం చెల్లించాలి  - నేపాల్ డిమాండ్

అమెరికా, చైనా, భారత్ పరిహారం చెల్లించాలి - నేపాల్ డిమాండ్

ట్యాగ్లు
క్రిస్టియానో రొనాల్డోఎల్మా అవీరోకేరళకేరళ ముఖ్యమంత్రిరొనాల్డో సోదరికేరళ ఫుట్‌బాల్‌ అభిమానులుఫుట్‌బాల్‌ దిగ్గజంపోర్చుగల్‌ ఫుట్‌బాల్‌వైరల్‌ వీడియోరొనాల్డో అభిమానులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
Solaris AIతో Runway కొత్త ప్రయోగం...
టెక్నాలజీ

Solaris AIతో Runway కొత్త ప్రయోగం...

సాదా బైనామా సమస్యలపై ప్రభుత్వాన్ని హరీశ్‌ రావు తీవ్రంగా విమర్శించారు
జనరల్

సాదా బైనామా సమస్యలపై ప్రభుత్వాన్ని హరీశ్‌ రావు తీవ్రంగా విమర్శించారు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్‌ జోన్‌..
క్రీడలు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్‌ జోన్‌..

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?
జనరల్

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?

144Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో Vivo T5 5G లాంచ్‌..
టెక్నాలజీ

144Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో Vivo T5 5G లాంచ్‌..

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..
జనరల్

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య గుర్తింపు
జనరల్

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య గుర్తింపు

కేరళం సీఎం సతీశన్‌తో రొనాల్డో సోదరి సెల్ఫీ...
జనరల్

కేరళం సీఎం సతీశన్‌తో రొనాల్డో సోదరి సెల్ఫీ...

జెన్ జీ కెరీర్‌లో మారుతున్న ట్రెండ్
జనరల్

జెన్ జీ కెరీర్‌లో మారుతున్న ట్రెండ్

సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్: మంత్రి పొంగులేటి
రాజకీయాలు

సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్: మంత్రి పొంగులేటి

డబ్ల్యూఆర్‌సీలో నవీన్‌ పులిగిళ్ల-మూసా షరీఫ్‌ జోడీకి మూడో స్థానం
క్రీడలు

డబ్ల్యూఆర్‌సీలో నవీన్‌ పులిగిళ్ల-మూసా షరీఫ్‌ జోడీకి మూడో స్థానం

మెస్సీ తర్వాత అర్జెంటీనాకు కొత్త కెప్టెన్ ఎవరు?
క్రీడలు

మెస్సీ తర్వాత అర్జెంటీనాకు కొత్త కెప్టెన్ ఎవరు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!