15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జీవీ ప్రకాశ్‌ ‘ఇమ్మోర్టల్‌’ ట్రైలర్‌ విడుదల

Writer: Pooja 07:03 AM, 15 సెప్టెంబర్, 2026
జీవీ ప్రకాశ్‌ ‘ఇమ్మోర్టల్‌’ ట్రైలర్‌ విడుదల

మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వరుస సినిమాలతో ఆకట్టుకుంటున్న జీవీ ప్రకాశ్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఇమ్మోర్టల్‌’ (Immortal). ‘నాకు మరణం లేదు’ అనేది ఉపశీర్షిక. మారియప్పన్‌ చిన్నా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 19న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులో మ్యాగీ పాత్రలో జీవీ ప్రకాశ్‌, సింధు పాత్రలో కయాదు లోహర్‌ కనిపించనున్నారు. ట్రైలర్‌లో వీరిద్దరి పాత్రలు, నటన ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అజిత్ పై ట్రోలింగ్?

అజిత్ పై ట్రోలింగ్?

రామాయణ పాటపై కొత్త వివాదం?

రామాయణ పాటపై కొత్త వివాదం?

మంచు మనోజ్‌కు మళ్లీ ఘనమైన గుర్తింపు?

మంచు మనోజ్‌కు మళ్లీ ఘనమైన గుర్తింపు?

ఇరుముడి వసూళ్లకు ఓటీటీ దెబ్బ?

ఇరుముడి వసూళ్లకు ఓటీటీ దెబ్బ?

కొత్త దర్శకులకు వరంగా నిలిచిన రవితేజ?

కొత్త దర్శకులకు వరంగా నిలిచిన రవితేజ?

ట్యాగ్లు
జీవీ ప్రకాశ్‌ఇమ్మోర్టల్‌ సినిమాఇమ్మోర్టల్‌ ట్రైలర్‌కయాదు లోహర్‌మారియప్పన్‌ చిన్నాతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
పెరుగుతున్న అల్లు అర్జున్ వేగం?

పెరుగుతున్న అల్లు అర్జున్ వేగం?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హోర్ముజ్‌ భద్రతపై ట్రంప్‌ కీలక డిమాండ్‌
జనరల్

హోర్ముజ్‌ భద్రతపై ట్రంప్‌ కీలక డిమాండ్‌

పులివెందులలో ఘర్షణతో కాల్పుల కలకలం
జనరల్

పులివెందులలో ఘర్షణతో కాల్పుల కలకలం

అజిత్ పై ట్రోలింగ్?
సినిమాలు

అజిత్ పై ట్రోలింగ్?

రామాయణ పాటపై కొత్త వివాదం?
సినిమాలు

రామాయణ పాటపై కొత్త వివాదం?

మంచు మనోజ్‌కు మళ్లీ ఘనమైన గుర్తింపు?
సినిమాలు

మంచు మనోజ్‌కు మళ్లీ ఘనమైన గుర్తింపు?

ఇరుముడి వసూళ్లకు ఓటీటీ దెబ్బ?
సినిమాలు

ఇరుముడి వసూళ్లకు ఓటీటీ దెబ్బ?

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలకు పెరిగిన వయోపరిమితి
జనరల్

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలకు పెరిగిన వయోపరిమితి

కొత్త దర్శకులకు వరంగా నిలిచిన రవితేజ?
సినిమాలు

కొత్త దర్శకులకు వరంగా నిలిచిన రవితేజ?

పెరుగుతున్న అల్లు అర్జున్ వేగం?
సినిమాలు

పెరుగుతున్న అల్లు అర్జున్ వేగం?

రణబాలిపై అపార నమ్మకంగా ఉన్న టీమ్?
సినిమాలు

రణబాలిపై అపార నమ్మకంగా ఉన్న టీమ్?

వినాయక చవితి సినిమాలకు కలిసి రాలేదే?
సినిమాలు

వినాయక చవితి సినిమాలకు కలిసి రాలేదే?

అనుమాన పక్షిపై పెరిగిన అంచనాలు?
సినిమాలు

అనుమాన పక్షిపై పెరిగిన అంచనాలు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!