5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విశాఖలో పీవీ సింధు అకాడమీకి మంత్రి లోకేష్ శంకుస్థాపన

Writer: Nithish 02:29 PM, 5 ఆగస్టు, 2026
విశాఖలో పీవీ సింధు అకాడమీకి మంత్రి లోకేష్ శంకుస్థాపన

విశాఖపట్నంలోని అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ నిర్మాణ పనులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి చేరుకున్న మంత్రికి పీవీ సింధు, ఆమె కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు.

అనంతరం పీవీ సింధు, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి మంత్రి లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా అకాడమీ నమూనాను పరిశీలించిన మంత్రి, క్రీడాకారులకు అందుబాటులోకి రానున్న అత్యాధునిక శిక్షణా సౌకర్యాలు, వసతులపై వివరాలు తెలుసుకున్నారు. అకాడమీపై రూపొందించిన ప్రత్యేక ఆడియో-విజువల్ ప్రజెంటేషన్‌ను కూడా వీక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం విజయ్‌తో తమిళనాడులో సానుకూల మార్పు - ఆర్. మాధవన్

సీఎం విజయ్‌తో తమిళనాడులో సానుకూల మార్పు - ఆర్. మాధవన్

జుకర్‌బర్గ్‌కు పార్లమెంటరీ కమిటీ వార్నింగ్

జుకర్‌బర్గ్‌కు పార్లమెంటరీ కమిటీ వార్నింగ్

హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ.. 8 ఇంటర్ కాలేజీలపై కేసులు

హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ.. 8 ఇంటర్ కాలేజీలపై కేసులు

విద్యార్థుల నిరసనలపై సీజేఐ షాకింగ్ కామెంట్స్

విద్యార్థుల నిరసనలపై సీజేఐ షాకింగ్ కామెంట్స్

నితిన్ గడ్కరీపై డీప్‌ఫేక్ పోస్టులు తొలగించాలి- బాంబే హైకోర్టు

నితిన్ గడ్కరీపై డీప్‌ఫేక్ పోస్టులు తొలగించాలి- బాంబే హైకోర్టు

మోదీ రీల్స్ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదేనా?

మోదీ రీల్స్ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదేనా?

ట్యాగ్లు
పీవీ సింధునారా లోకేష్విశాఖపట్నంస్పోర్ట్స్ అకాడమీసెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్బ్యాడ్మింటన్ఆంధ్రప్రదేశ్శంకుస్థాపనక్రీడా మౌలిక సదుపాయాలుఅరిలోవ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీజీ సీపీగెట్-2026 ఫలితాలు విడుదల..
జనరల్

టీజీ సీపీగెట్-2026 ఫలితాలు విడుదల..

రేవంత్ వ్యాఖ్యలపై అరవింద్ ఆగ్రహం
రాజకీయాలు

రేవంత్ వ్యాఖ్యలపై అరవింద్ ఆగ్రహం

సీఎం విజయ్‌తో తమిళనాడులో సానుకూల మార్పు - ఆర్. మాధవన్
జనరల్

సీఎం విజయ్‌తో తమిళనాడులో సానుకూల మార్పు - ఆర్. మాధవన్

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్‌కు ముందే రికార్డ్ బిజినెస్
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్‌కు ముందే రికార్డ్ బిజినెస్

జుకర్‌బర్గ్‌కు పార్లమెంటరీ కమిటీ వార్నింగ్
జనరల్

జుకర్‌బర్గ్‌కు పార్లమెంటరీ కమిటీ వార్నింగ్

ప్రగతి కాదు.. మోసాల రిపోర్ట్- షర్మిలా
రాజకీయాలు

ప్రగతి కాదు.. మోసాల రిపోర్ట్- షర్మిలా

ఐఫోన్ 18 లాంచ్ డేట్‌పై ఆపిల్ బిగ్ హింట్..
టెక్నాలజీ

ఐఫోన్ 18 లాంచ్ డేట్‌పై ఆపిల్ బిగ్ హింట్..

వరుణ్ తేజ్‌కు భారీ టార్గెట్...
సినిమాలు

వరుణ్ తేజ్‌కు భారీ టార్గెట్...

క్రిప్టో మార్కెట్‌కు ఊపు..
టెక్నాలజీ

క్రిప్టో మార్కెట్‌కు ఊపు..

వాట్సప్‌లో కొత్త గ్రూప్ ఫీచర్లు..
టెక్నాలజీ

వాట్సప్‌లో కొత్త గ్రూప్ ఫీచర్లు..

ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రీతి జింటా
సినిమాలు

ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రీతి జింటా

వి.వి. వినాయక్ చేతుల మీదగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
సినిమాలు

వి.వి. వినాయక్ చేతుల మీదగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!