5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జుకర్‌బర్గ్‌కు పార్లమెంటరీ కమిటీ వార్నింగ్

Writer: Nithish 04:06 PM, 5 ఆగస్టు, 2026
జుకర్‌బర్గ్‌కు పార్లమెంటరీ కమిటీ వార్నింగ్

ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియో కొంతసేపు అందుబాటులో లేకపోవడంపై పార్లమెంటరీ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సుమారు ఐదు గంటల పాటు వీడియో అందుబాటులో లేకపోవడాన్ని కమిటీ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మెటా ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వ్యక్తిగతంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని పార్లమెంటరీ కమిటీ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలని హెచ్చరిస్తూ, ఆదేశాలను పాటించకపోతే సేఫ్ హార్బర్ రక్షణను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామని కమిటీ హెచ్చరించినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రైల్వేల్లో భారీ మార్పులు.. కేంద్రం కీలక అడుగులు

రైల్వేల్లో భారీ మార్పులు.. కేంద్రం కీలక అడుగులు

ఏఐ డీప్‌ఫేక్‌లపై హైకోర్టును ఆశ్రయించిన టబు

ఏఐ డీప్‌ఫేక్‌లపై హైకోర్టును ఆశ్రయించిన టబు

టీజీ సీపీగెట్-2026 ఫలితాలు విడుదల..

టీజీ సీపీగెట్-2026 ఫలితాలు విడుదల..

సీఎం విజయ్‌ పాలన లో  సానుకూల మార్పు - హీరో మాధవన్

సీఎం విజయ్‌ పాలన లో సానుకూల మార్పు - హీరో మాధవన్

హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ.. 8 ఇంటర్ కాలేజీలపై కేసులు

హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ.. 8 ఇంటర్ కాలేజీలపై కేసులు

ట్యాగ్లు
నరేంద్ర మోదీమార్క్ జుకర్‌బర్గ్మెటాపార్లమెంటరీ కమిటీమోదీ వీడియోసేఫ్ హార్బర్పార్లమెంట్కేంద్ర ప్రభుత్వండిజిటల్ వేదికలుజాతీయ వార్తలు
AdvertisementAdvertisement
విద్యార్థుల నిరసనలపై సీజేఐ షాకింగ్ కామెంట్స్

విద్యార్థుల నిరసనలపై సీజేఐ షాకింగ్ కామెంట్స్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు
జనరల్

ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు

తెలంగాణ రైజింగ్-2026పై సీఎస్ కీలక ఆదేశాలు
జనరల్

తెలంగాణ రైజింగ్-2026పై సీఎస్ కీలక ఆదేశాలు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

టెస్టు జట్టులో సీనియర్లే బలం - రహానే
క్రీడలు

టెస్టు జట్టులో సీనియర్లే బలం - రహానే

సందీప్ కిషన్ క్రిప్టిక్ పోస్ట్ వైరల్
సినిమాలు

సందీప్ కిషన్ క్రిప్టిక్ పోస్ట్ వైరల్

'అవరాపన్-2' రిలీజ్‌ పుకార్లకు చెక్
సినిమాలు

'అవరాపన్-2' రిలీజ్‌ పుకార్లకు చెక్

రైల్వే బడ్జెట్ ఖర్చులో భారీ వృద్ధి
జనరల్

రైల్వే బడ్జెట్ ఖర్చులో భారీ వృద్ధి

ప్రజా సమస్యలపైనే మా పోరాటం - సీజేపీ  అభిజిత్ దీప్కే
రాజకీయాలు

ప్రజా సమస్యలపైనే మా పోరాటం - సీజేపీ అభిజిత్ దీప్కే

కీర్తి సురేష్ డబుల్ ధమాకా?
గాసిప్స్

కీర్తి సురేష్ డబుల్ ధమాకా?

డీసీసీ మార్పుపై కాంగ్రెస్ నేతల ఆందోళన
రాజకీయాలు

డీసీసీ మార్పుపై కాంగ్రెస్ నేతల ఆందోళన

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2027పై ఆసీస్ ఫోకస్..
క్రీడలు

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2027పై ఆసీస్ ఫోకస్..

ఏఐ డీప్‌ఫేక్‌లపై హైకోర్టును ఆశ్రయించిన టబు
జనరల్

ఏఐ డీప్‌ఫేక్‌లపై హైకోర్టును ఆశ్రయించిన టబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!