
రాజకీయాలు

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్ సందర్భంగా భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించారు. సేనా దేశాల్లో (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) ఆయన తన 100వ వన్డే మ్యాచ్ ఆడుతూ ప్రత్యేక మైలురాయిని చేరుకున్నారు. ఈ దేశాలపై ఇప్పటికే 4,000కు పైగా పరుగులు సాధించిన కోహ్లీ, తన స్థిరమైన ప్రదర్శనతో అంతర్జాతీయ క్రికెట్‌లో మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు.
అదేవిధంగా ఇంగ్లాండ్ గడ్డపై అన్ని ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా కోహ్లీ కొత్త రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్ పేరుపై ఉన్న రికార్డును అధిగమించి కొత్త చరిత్ర రాశారు. కోహ్లీ ఈ విజయాలతో భారత క్రికెట్‌కు గర్వకారణంగా నిలుస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!