16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి

Writer: Shivani K 07:12 PM, 16 జులై, 2026
పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి

ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. భారీగా చేరుకున్న భక్తుల రద్దీ కారణంగా రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 100 మందికిపైగా భక్తులు గాయపడ్డారు. గర్భగుడి నుంచి రథాలవైపు దేవతామూర్తులను తీసుకువస్తున్న సమయంలో భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఊపిరాడక పలువురు భక్తులు ఉక్కిరిబిక్కిరయ్యారు.

పరిస్థితి విషమించడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అత్యవసర సహాయక బృందాలు గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నాయి. గతేడాది కూడా గుండిచా ఆలయం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మరణించగా, 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యుకెకు ఎగుమతులు పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు

యుకెకు ఎగుమతులు పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు

ఏపీలో కోవిడ్ అలర్ట్.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

ఏపీలో కోవిడ్ అలర్ట్.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం..

పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం..

కొడుకుకు మొదట 'రామ్ ఖాన్' పేరు అనుకున్నా- సోహైల్ ఖాన్

కొడుకుకు మొదట 'రామ్ ఖాన్' పేరు అనుకున్నా- సోహైల్ ఖాన్

రాజకీయ వేడిలో మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు

రాజకీయ వేడిలో మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు

ట్యాగ్లు
పూరీ రథయాత్రజగన్నాథ స్వామిఒడిశా వార్తలుతొక్కిసలాటభక్తుల గాయాలురథయాత్ర ప్రమాదంగుండిచా ఆలయంపోలీస్ చర్యలుఅత్యవసర సేవలుభారత వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
‘జగన్ 2.0’ సూపర్ యాప్ ఆవిష్కరణ..

‘జగన్ 2.0’ సూపర్ యాప్ ఆవిష్కరణ..

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అయోధ్య విరాళాలపై మహానా వ్యాఖ్యల కలకలం
రాజకీయాలు

అయోధ్య విరాళాలపై మహానా వ్యాఖ్యల కలకలం

ఏపీలో పోర్టులకు భూసేకరణ కోసం ఉత్తర్వులు జారీ
జనరల్

ఏపీలో పోర్టులకు భూసేకరణ కోసం ఉత్తర్వులు జారీ

ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సినిమా పై భారీ నమ్మకం
సినిమాలు

ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సినిమా పై భారీ నమ్మకం

క్యూట్ విలేజ్ స్టోరీగా వస్తున్న కొత్త చిత్రం
సినిమాలు

క్యూట్ విలేజ్ స్టోరీగా వస్తున్న కొత్త చిత్రం

‘ది ఇండియా స్టోరీ’తో అవగాహన కార్యక్రమం ప్రారంభం
సినిమాలు

‘ది ఇండియా స్టోరీ’తో అవగాహన కార్యక్రమం ప్రారంభం

వరుణ్ తేజ్ మూవీకి మాస్ సాంగ్ అప్డేట్
సినిమాలు

వరుణ్ తేజ్ మూవీకి మాస్ సాంగ్ అప్డేట్

‘ఎడ్యుకేషన్ జిహాద్’పై రాంచందర్ రావు ఆరోపణలు
రాజకీయాలు

‘ఎడ్యుకేషన్ జిహాద్’పై రాంచందర్ రావు ఆరోపణలు

యుకెకు ఎగుమతులు పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు
జనరల్

యుకెకు ఎగుమతులు పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు

న్యాయ వ్యవస్థ బలోపేతానికి కేంద్రం కీలక అడుగు
రాజకీయాలు

న్యాయ వ్యవస్థ బలోపేతానికి కేంద్రం కీలక అడుగు

ఏపీలో కోవిడ్ అలర్ట్.. సీఎం చంద్రబాబు ఆదేశాలు
జనరల్

ఏపీలో కోవిడ్ అలర్ట్.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి
జనరల్

పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి

ద్రవిడ్ రికార్డుని బ్రేక్ చేసిన కింగ్ విరాట్ కోహ్లీ
క్రీడలు

ద్రవిడ్ రికార్డుని బ్రేక్ చేసిన కింగ్ విరాట్ కోహ్లీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!