
గాసిప్స్

ఫార్ములా వన్ యువ రేసర్ కిమి ఆంటోనెల్లి సొంతగడ్డపై సత్తా చాటాడు. మెర్సిడెస్ డ్రైవర్ ఇటాలియన్ గ్రాండ్ ప్రీలో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్ రేసులో 20 ఏళ్ల ఆంటోనెల్లి అగ్రస్థానంలో నిలిచి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు.
ఈ విజయంతో 1966లో లుడోవికో స్కార్ఫియోట్టి తర్వాత ఇటాలియన్ గ్రాండ్ ప్రీని సొంతగడ్డపై గెలిచిన ఇటాలియన్ డ్రైవర్‌గా ఆంటోనెల్లి రికార్డు సృష్టించాడు. మెర్సిడెస్‌కే చెందిన జార్జ్ రస్సెల్ రెండో స్థానంలో, రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ మూడో స్థానంలో నిలిచి పోడియం పూర్తి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!