Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

24, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ICC ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ వన్ గా తెలుగు క్రికెటర్

09:40 PM, 23 జూన్, 2026
ICC ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ వన్ గా తెలుగు క్రికెటర్

తెలుగు క్రికెటర్ శ్రీచరణి ఐసీసీ మహిళల టీ20 బౌలర్ల తాజా ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ వన్ స్థానం దక్కించుకుని అరుదైన ఘనత సాధించారు. కడపకు చెందిన ఈ యువ స్పిన్నర్ ఇటీవల జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే 10 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన కనబరిచారు.

తన అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్ స్పిన్నర్ లిన్సే స్మిత్‌ను అధిగమించిన శ్రీచరణి ప్రపంచ నంబర్ వన్ టీ20 బౌలర్‌గా నిలిచారు. ఆమె సాధించిన ఈ ఘనతపై ఆంధ్రప్రదేశ్‌తో పాటు క్రికెట్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి నారా లోకేశ్ ఆమెకు అభినందనలు తెలియజేస్తూ, “ఏపీ నిన్ను చూసి గర్విస్తోంది. భవిష్యత్తులో మరెన్నో రికార్డులు సృష్టించాలి” అని ఆకాంక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గేల్ రికార్డును బద్దలు కొట్టిన పొలార్డ్

గేల్ రికార్డును బద్దలు కొట్టిన పొలార్డ్

పంజాబ్ స్టార్‌కు భారత జట్టు అవకాశం

పంజాబ్ స్టార్‌కు భారత జట్టు అవకాశం

ఐపీఎల్‌లో సంచలన ట్రేడ్...

ఐపీఎల్‌లో సంచలన ట్రేడ్...

వైభవ్ సూర్యవంశీపై ప్రధాని మోదీ ప్రశంసలు!

వైభవ్ సూర్యవంశీపై ప్రధాని మోదీ ప్రశంసలు!

జెర్సీ నెంబర్-3తో బరిలోకి వైభవ్.. బీసీసీఐ వీడియో వైరల్

జెర్సీ నెంబర్-3తో బరిలోకి వైభవ్.. బీసీసీఐ వీడియో వైరల్

ట్యాగ్లు
శ్రీచరణిఐసీసీ ర్యాంకింగ్స్మహిళల టీ20 ర్యాంకింగ్స్కడప క్రికెటర్భారత మహిళల క్రికెట్టీ20 ప్రపంచకప్నంబర్ వన్ బౌలర్ఆంధ్రప్రదేశ్నారా లోకేశ్క్రికెట్ వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
‘నా కల నెరవేరింది’.. భావోద్వేగానికి లోనైన వైభవ్ సూర్యవంశీ

‘నా కల నెరవేరింది’.. భావోద్వేగానికి లోనైన వైభవ్ సూర్యవంశీ

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్రాండ్ గా పెద్ది మూవీ విజయోస్తవ వేడుక
సినిమాలు

గ్రాండ్ గా పెద్ది మూవీ విజయోస్తవ వేడుక

ఏఐ, ఐటీ కలిసి ఎదుగుతాయి : నందన్ నీలేకని
టెక్నాలజీ

ఏఐ, ఐటీ కలిసి ఎదుగుతాయి : నందన్ నీలేకని

రాష్ట్రపతితో ప్రధాని భేటీ
జనరల్

రాష్ట్రపతితో ప్రధాని భేటీ

ఐఆర్‌సీటీసీ సీఎండీ సంజయ్ కుమార్ జైన్ రాజీనామా
జనరల్

ఐఆర్‌సీటీసీ సీఎండీ సంజయ్ కుమార్ జైన్ రాజీనామా

ఒక్క ఫొటోతో రూమర్లకు చెక్.. విజయ్‌పై త్రిష స్పెషల్ పోస్ట్
సినిమాలు

ఒక్క ఫొటోతో రూమర్లకు చెక్.. విజయ్‌పై త్రిష స్పెషల్ పోస్ట్

ICC ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ వన్ గా తెలుగు క్రికెటర్
క్రీడలు

ICC ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ వన్ గా తెలుగు క్రికెటర్

సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌లో అవని కేజ్రీవాల్ అద్భుతం
జనరల్

సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌లో అవని కేజ్రీవాల్ అద్భుతం

ప్రేమ, పెళ్లి, హత్య అనుమానాలు.. మహారాష్ట్రలో సంచలన కేసు!
జనరల్

ప్రేమ, పెళ్లి, హత్య అనుమానాలు.. మహారాష్ట్రలో సంచలన కేసు!

సెక్రటేరియట్ ఉద్యోగాల పేరుతో మోసం.. కేటుగాడు అరెస్ట్
జనరల్

సెక్రటేరియట్ ఉద్యోగాల పేరుతో మోసం.. కేటుగాడు అరెస్ట్

తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ నేత కేశవరెడ్డిపై హత్యాయత్నం!
జనరల్

తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ నేత కేశవరెడ్డిపై హత్యాయత్నం!

చిన్న సినిమాగా వచ్చి పెద్ద స్పందన దక్కించుకున్న ‘దీవాన’!
సినిమాలు

చిన్న సినిమాగా వచ్చి పెద్ద స్పందన దక్కించుకున్న ‘దీవాన’!

రిపబ్లిక్ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా రామ్ చరణ్, ఉపాసన
సినిమాలు

రిపబ్లిక్ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా రామ్ చరణ్, ఉపాసన

భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘ఈథా’ టీజర్
సినిమాలు

భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘ఈథా’ టీజర్

మహారాష్ట్ర అసెంబ్లీ లో క్రికెటర్ తిలక్ వర్మ
రాజకీయాలు

మహారాష్ట్ర అసెంబ్లీ లో క్రికెటర్ తిలక్ వర్మ

‘నువ్వు ఎందుకు పనికొస్తావ్?’.. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నే నా జీవితాన్ని మార్చింది: రాజేంద్ర ప్రసాద్
సినిమాలు

‘నువ్వు ఎందుకు పనికొస్తావ్?’.. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నే నా జీవితాన్ని మార్చింది: రాజేంద్ర ప్రసాద్