Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

27, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తొలి టీ20లో భారత్‌కు ఐర్లాండ్ షాక్

10:14 PM, 26 జూన్, 2026
తొలి టీ20లో భారత్‌కు ఐర్లాండ్ షాక్

బెల్‌ఫాస్ట్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో భారత్‌పై సంచలన విజయం సాధించింది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. కెప్టెన్ లొర్కాన్ టక్కర్ 36 బంతుల్లో అర్ధసెంచరీతో జట్టుకు బలమైన ఆరంభం అందించగా, చివరి ఓవర్లలో గ్యారెత్ డెలానీ 49 పరుగులతో జట్టును భారీ స్కోరుకు చేర్చాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టగా, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు.

183 పరుగుల లక్ష్య ఛేదనలో అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లో అర్ధసెంచరీ సాధించి భారత్‌కు శుభారంభం ఇచ్చాడు. అయితే అతని వికెట్ తర్వాత భారత బ్యాటింగ్ వరుసగా కుప్పకూలింది. సంజూ శాంసన్ (5), ఇషాన్ కిషన్ (1), తిలక్ వర్మ (19) తక్కువ స్కోర్లకే ఔటవ్వగా, శివమ్ దూబే (25), అక్షర్ పటేల్ (15), వాషింగ్టన్ సుందర్ కూడా జట్టును గెలిపించలేకపోయారు. భారత్ 18.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయింది. ఐర్లాండ్ బౌలర్లలో మ్యాథ్యూ హంఫ్రీస్, మ్యాథ్యూ హొల్లార్డ్ చెరో మూడు వికెట్లు తీయగా, జైమూంద్రా రెండు వికెట్లు పడగొట్టి జట్టు విజయాన్ని ఖాయం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
FIFA వరల్డ్ కప్ వేళ కేరళలో ఫుట్‌బాల్ ఫీవర్

FIFA వరల్డ్ కప్ వేళ కేరళలో ఫుట్‌బాల్ ఫీవర్

ఐదో ఫిఫా ప్రపంచకప్‌తో చరిత్ర సృష్టించిన యుటో నగటోమో

ఐదో ఫిఫా ప్రపంచకప్‌తో చరిత్ర సృష్టించిన యుటో నగటోమో

డెబ్యూ కాకముందే స్టార్.. వైభవ్ కోసం అభిమానుల క్యూ

డెబ్యూ కాకముందే స్టార్.. వైభవ్ కోసం అభిమానుల క్యూ

ఫిఫా ప్రపంచ కప్: యూఎస్‌పై టర్కీ విజయం

ఫిఫా ప్రపంచ కప్: యూఎస్‌పై టర్కీ విజయం

ఇండియా ఐర్లాండ్ టి20 మ్యాచ్ కు  వర్షం ఎఫెక్ట్

ఇండియా ఐర్లాండ్ టి20 మ్యాచ్ కు వర్షం ఎఫెక్ట్

ట్యాగ్లు
భారత్ఐర్లాండ్టీమిండియాఅభిషేక్ శర్మహర్షిత్ రాణాలొర్కాన్ టక్కర్టీ20 మ్యాచ్క్రికెట్ వార్తలుబెల్‌ఫాస్ట్అర్షదీప్ సింగ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
వైభవ్‌కు ప్రత్యేక మినహాయింపులేవీ లేవు.. టీమిండియా కోచ్ కీలక వ్యాఖ్యలు

వైభవ్‌కు ప్రత్యేక మినహాయింపులేవీ లేవు.. టీమిండియా కోచ్ కీలక వ్యాఖ్యలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
రాజకీయాలు

మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

జననాయగన్ నిర్మాతకు తమిళనాడు ప్రభుత్వ కీలక పదవి
రాజకీయాలు

జననాయగన్ నిర్మాతకు తమిళనాడు ప్రభుత్వ కీలక పదవి

తొలి టీ20లో భారత్‌కు ఐర్లాండ్ షాక్
క్రీడలు

తొలి టీ20లో భారత్‌కు ఐర్లాండ్ షాక్

హైదరాబాద్‌లో తెలంగాణ తొలి టాటా.ఈవీ మెగాచార్జర్ హబ్ ప్రారంభం
బిజినెస్

హైదరాబాద్‌లో తెలంగాణ తొలి టాటా.ఈవీ మెగాచార్జర్ హబ్ ప్రారంభం

కేంద్ర కేబినెట్‌లో తెలంగాణకు రెండు మంత్రి పదవులా?
రాజకీయాలు

కేంద్ర కేబినెట్‌లో తెలంగాణకు రెండు మంత్రి పదవులా?

మెటా నుంచి ‘వాట్సాప్ ప్లస్’..
బిజినెస్

మెటా నుంచి ‘వాట్సాప్ ప్లస్’..

తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. భారీ వర్షాలపై ఐఎండీ హెచ్చరిక
జనరల్

తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. భారీ వర్షాలపై ఐఎండీ హెచ్చరిక

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర హామీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
జనరల్

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర హామీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి - విజయశాంతి
రాజకీయాలు

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి - విజయశాంతి

తొలిసారి భారత్‌ పర్యటనకు జపాన్‌ ప్రధాని సునాయె తకాయిచి
జనరల్

తొలిసారి భారత్‌ పర్యటనకు జపాన్‌ ప్రధాని సునాయె తకాయిచి

భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా ఫోక్స్‌వ్యాగన్.. ఉద్యోగ కోతలకు రంగం సిద్ధం
బిజినెస్

భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా ఫోక్స్‌వ్యాగన్.. ఉద్యోగ కోతలకు రంగం సిద్ధం

చిన్మయి స్పందనపై సునీత క్లారిటీ.. వైరల్ వ్యాఖ్యలకు వివరణ
సినిమాలు

చిన్మయి స్పందనపై సునీత క్లారిటీ.. వైరల్ వ్యాఖ్యలకు వివరణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!