
గాసిప్స్

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత్ (175/6) సౌతాఫ్రికా (74 ఆల్ఔట్, 12.3 ఓవర్లు)పై 101 పరుగుల తేడాతో గెలిచింది. 176 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టును భారత్ 74 పరుగులకే ఆలౌట్ చేసింది. తొలి ఓవర్లోనే డికాక్‌ను డకౌట్ చేసి అర్షీప్ భారత్‌కు శుభారంభం ఇచ్చారు. తర్వాత సౌతాఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోయింది. అర్ష్‌దీప్, వరుణ్, బుమ్రా, అక్షర్ 2 వికెట్లు, హార్దిక్ మరియు దూబే ఒక్కో వికెట్ తీశారు. ఈ గెలుపుతో 5 టీ20ల సిరీస్‌లో భారత్ 1-0తో ముందంజ వేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!