
క్రీడలు

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు జపాన్ ఓపెన్ టోర్నీలో విజయంతో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో మలేషియాకు చెందిన వాంగ్ లింగ్‌పై 21-14, 21-11 తేడాతో వరుస గేమ్‌లలో సునాయసంగా గెలిచి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది.
మ్యాచ్ ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు అద్భుతమైన షాట్లు, చురుకైన కోర్టు కవరేజ్‌తో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ విజయంతో టైటిల్ వేటలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న సింధు, తదుపరి రౌండ్‌లో కూడా ఇదే జోరును కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!