27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విండీస్‌పై టీమిండియా ఘన విజయం..

Writer: Chandrika 10:22 PM, 27 సెప్టెంబర్, 2026
విండీస్‌పై టీమిండియా ఘన విజయం..

తిరువనంతపురంలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 295/7 పరుగులు చేసింది. ఓపెనర్ జస్టిన్ గ్రీవ్స్ 101 పరుగులతో సెంచరీ సాధించగా.. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టి విండీస్ బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు. దీంతో వెస్టిండీస్ భారీ స్కోరు సాధించలేకపోయింది.

296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 41.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 110 పరుగులతో సెంచరీ చేయగా.. విరాట్ కోహ్లీ 139 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కోహ్లీ తన 55వ వన్డే సెంచరీతో పాటు 15 వేల వన్డే పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. గిల్-కోహ్లీ రెండో వికెట్‌కు 151 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..

సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల జోరు..

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల జోరు..

మహిళల 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం...

మహిళల 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం...

ట్యాగ్లు
భారత్ వర్సెస్ వెస్టిండీస్ఇండియా వర్సెస్ విండీస్టీమిండియావిరాట్ కోహ్లీశుభ్‌మన్ గిల్కుల్దీప్ యాదవ్వన్డే క్రికెట్భారత్ విజయంవెస్టిండీస్ క్రికెట్క్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టెలికాం రీచార్జ్‌లపై ట్రాయ్ కొత్త నిబంధనలు..
జనరల్

టెలికాం రీచార్జ్‌లపై ట్రాయ్ కొత్త నిబంధనలు..

బిగ్ బాస్ తెలుగు 10: కాంట్రవర్సీలకు దూరంగా ఆసక్తికరంగా సాగుతున్న సీజన్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: కాంట్రవర్సీలకు దూరంగా ఆసక్తికరంగా సాగుతున్న సీజన్

యూపీలో భారీ వర్షాల బీభత్సం..
జనరల్

యూపీలో భారీ వర్షాల బీభత్సం..

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలు ప్రారంభం..
జనరల్

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలు ప్రారంభం..

తిలక్‌నగర్‌ రోడ్డు వివాదం.. మంత్రి పర్వేశ్‌ వర్మపై తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

తిలక్‌నగర్‌ రోడ్డు వివాదం.. మంత్రి పర్వేశ్‌ వర్మపై తీవ్ర ఆరోపణలు

త్రివిక్రమ్‌తో ప్రయాణం మర్చిపోలేనిది - వెంకటేశ్
సినిమాలు

త్రివిక్రమ్‌తో ప్రయాణం మర్చిపోలేనిది - వెంకటేశ్

రిపబ్లిక్ మీడియా, అర్ణబ్ గోస్వామిపై పరువునష్టం దావా వేసిన మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజామ్
రాజకీయాలు

రిపబ్లిక్ మీడియా, అర్ణబ్ గోస్వామిపై పరువునష్టం దావా వేసిన మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజామ్

విండీస్‌పై టీమిండియా ఘన విజయం..
క్రీడలు

విండీస్‌పై టీమిండియా ఘన విజయం..

పిల్లల్లో IBDతో పోషకాహార లోపం.. ముఖ్యంగా క్రోన్స్‌ వ్యాధిలో అధికం: అధ్యయనం
ఆరోగ్యం

పిల్లల్లో IBDతో పోషకాహార లోపం.. ముఖ్యంగా క్రోన్స్‌ వ్యాధిలో అధికం: అధ్యయనం

‘లవ్ అండ్ వార్’ కు భారీ ఓటీటీ డీల్?
గాసిప్స్

‘లవ్ అండ్ వార్’ కు భారీ ఓటీటీ డీల్?

నివిన్ పౌలీ, మమితా బైజు ‘బెత్లహెం కుటుంబ యూనిట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఓటీటీ

నివిన్ పౌలీ, మమితా బైజు ‘బెత్లహెం కుటుంబ యూనిట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..
క్రీడలు

సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!