
సినిమాలు

టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తమ ఇన్నింగ్స్‌ను పూర్తి చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసి పాక్ ముందుకు పోటీ లక్ష్యాన్ని ఉంచింది. ఆరంభం నుంచి జాగ్రత్తగా ఆడిన భారత బ్యాటర్లు మధ్య ఓవర్లలో రన్‌రేట్‌ను పెంచుతూ జట్టుకు బలమైన స్కోర్ అందించారు.
ఇషాన్ కిషన్ 77 పరుగులతో అద్భుత హాఫ్ సెంచరీ నమోదు చేసి భారత ఇన్నింగ్స్‌కు ప్రధాన బలం అయ్యాడు. చివరి ఓవర్లలో రింకు సింగ్ కేవలం 4 బంతుల్లో 11 పరుగులు చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. పాకిస్తాన్ తరఫున సయామ్ ఆయుబ్ మూడు వికెట్లు తీసుకోగా, షాహీన్ అఫ్రిది, సల్మాన్, తారిక్ తలో వికెట్ సాధించారు. పాక్ విజయ లక్ష్యం 176 పరుగులు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!