
జనరల్

మహిళల నేషన్స్ కప్ హాకీ టోర్నమెంట్ లీగ్ దశను భారత జట్టు అజేయంగా ముగించింది. గురువారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి మ్యాచ్లో సలీమా టెటే నేతృత్వంలోని భారత్ 3–2 గోల్స్ తేడాతో ఉరుగ్వేను ఓడించింది.
భారత్ తరఫున దీపిక 24వ, 56వ నిమిషాల్లో రెండు గోల్స్ చేయగా, దీపిక సోరెంగ్ 43వ నిమిషంలో ఒక గోల్ సాధించింది. ఈ విజయంతో భారత జట్టు లీగ్ దశను హ్యాట్రిక్ విజయాలతో పూర్తి చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!