6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎగ్జామ్ లేదు.. ఇస్రోలో డైరెక్ట్ ఛాన్స్!

Writer: Shivani K 03:14 PM, 6 ఆగస్టు, 2026
ఎగ్జామ్ లేదు.. ఇస్రోలో డైరెక్ట్ ఛాన్స్!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా సైంటిస్ట్/ఇంజినీర్ ‘ఎస్సీ’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 92 ఖాళీలు ఎలక్ట్రానిక్స్ (34), మెకానికల్ (26), కంప్యూటర్ సైన్స్ (13), సివిల్ (10), ఎలక్ట్రికల్ (4), రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ (2), ఆర్కిటెక్చర్ (2), సివిల్ (పీఆర్‌ఎల్) (1) విభాగాల్లో ఉన్నాయి. అంతరిక్ష రంగంలో కెరీర్ కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.

సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో కనీసం 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా సమాన అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు ఉండాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా గేట్ స్కోర్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్ట్ 17, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులకు రూ.250 ఫీజు ఉండగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు మినహాయింపు ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.56,100 వేతనం తో పాటు ఇతర అలవెన్సులు అందిస్తారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చేనేతలకు అండగా కూటమి ప్రభుత్వం

చేనేతలకు అండగా కూటమి ప్రభుత్వం

ట్రంప్-హెగ్సెత్ ఘర్షణ వార్తలు.. నిజమేనా?

ట్రంప్-హెగ్సెత్ ఘర్షణ వార్తలు.. నిజమేనా?

కేటీఆర్‌తో ప్రకాష్ అంబేడ్కర్ భేటీ

కేటీఆర్‌తో ప్రకాష్ అంబేడ్కర్ భేటీ

మెటాపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...

మెటాపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...

విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ

విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ

ఏపీ హస్తకళలకు క్యూఆర్ కోడ్ వ్యవస్థ

ఏపీ హస్తకళలకు క్యూఆర్ కోడ్ వ్యవస్థ

ట్యాగ్లు
ఇస్రో ఉద్యోగాలుసైంటిస్ట్ ఇంజినీర్ జాబ్స్గేట్ స్కోర్ జాబ్స్ఇంజినీరింగ్ ఉద్యోగాలుప్రభుత్వ ఉద్యోగాలు 2026ఇస్రో నోటిఫికేషన్స్పేస్ జాబ్స్టెక్నికల్ ఉద్యోగాలుకేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలుఇస్రో కెరీర్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చేనేతలకు అండగా కూటమి ప్రభుత్వం
జనరల్

చేనేతలకు అండగా కూటమి ప్రభుత్వం

ట్రంప్-హెగ్సెత్ ఘర్షణ వార్తలు.. నిజమేనా?
జనరల్

ట్రంప్-హెగ్సెత్ ఘర్షణ వార్తలు.. నిజమేనా?

కేటీఆర్‌తో ప్రకాష్ అంబేడ్కర్ భేటీ
జనరల్

కేటీఆర్‌తో ప్రకాష్ అంబేడ్కర్ భేటీ

ఈవీ రంగంలో ఉద్యోగాల జోష్.. యువతకు భారీ అవకాశాలు!
టెక్నాలజీ

ఈవీ రంగంలో ఉద్యోగాల జోష్.. యువతకు భారీ అవకాశాలు!

సల్మాన్ ఖాన్ కు కోర్టు నోటీసులు
సినిమాలు

సల్మాన్ ఖాన్ కు కోర్టు నోటీసులు

భారీ బ్యాటరీతో రెడ్‌మీ నోట్ 17 5జీ లాంచ్..
టెక్నాలజీ

భారీ బ్యాటరీతో రెడ్‌మీ నోట్ 17 5జీ లాంచ్..

ఎగ్జామ్ లేదు.. ఇస్రోలో డైరెక్ట్ ఛాన్స్!
జనరల్

ఎగ్జామ్ లేదు.. ఇస్రోలో డైరెక్ట్ ఛాన్స్!

డిజిటల్ బ్యాంకింగ్‌ కొత్త చట్టానికి లోక్‌సభ ఆమోదం
బిజినెస్

డిజిటల్ బ్యాంకింగ్‌ కొత్త చట్టానికి లోక్‌సభ ఆమోదం

సీవోఈ పై బీసీసీఐ సీరియస్..
క్రీడలు

సీవోఈ పై బీసీసీఐ సీరియస్..

బుమ్రా ఫిట్ నెస్ పై ద్రుష్టి పెట్టండి - బీసీసీఐ కి మాజీ క్రికెటర్ సూచన
క్రీడలు

బుమ్రా ఫిట్ నెస్ పై ద్రుష్టి పెట్టండి - బీసీసీఐ కి మాజీ క్రికెటర్ సూచన

ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు... యువ ఆటగాడు మృతి
క్రీడలు

ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు... యువ ఆటగాడు మృతి

మెటాపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...
జనరల్

మెటాపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!