
క్రీడలు

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026కు సంబంధించిన గ్రూప్ స్టేజ్ షెడ్యూల్ విడుదలైంది. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో భారత మహిళల జట్టు కీలక ప్రత్యర్థులతో తలపడనుంది. జూన్ 14 న ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్‌లో పాకిస్థాన్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. అనంతరం జూన్ 17 న లీడ్స్‌లో నెదర్లాండ్స్‌తో, జూన్ 21 న మాంచెస్టర్‌లో దక్షిణాఫ్రికాతో పోటీ పడుతుంది.
జూన్ 25 న మాంచెస్టర్‌లో బంగ్లాదేశ్‌తో, జూన్ 28 న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, లండన్‌లో ఆస్ట్రేలియాతో భారత్ గ్రూప్ దశలో చివరి మ్యాచ్ ఆడనుంది. టోర్నీలో భారత్‌కు ఇది కఠినమైన గ్రూప్‌గా భావిస్తున్నారు. సెమీఫైనల్‌కు చేరాలంటే ప్రతి మ్యాచ్ కీలకం కానుంది. అభిమానులు ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!