27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తొలి మూడు బంతులకే హ్యాట్రిక్.. టీఎన్‌పీఎల్‌లో చరిత్ర సృష్టించిన లింగేశ్

Writer: Nithish 02:43 PM, 27 ఆగస్టు, 2026
తొలి మూడు బంతులకే హ్యాట్రిక్.. టీఎన్‌పీఎల్‌లో చరిత్ర సృష్టించిన లింగేశ్

తమిళనాడు ప్రీమియర్ లీగ్‌ 2026 క్వాలిఫయర్‌-2లో అరుదైన రికార్డులు నమోదయ్యాయి. వీడా కోవై కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తిరుచ్చి గ్రాండ్ చోళాస్‌ 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 99 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో ఐదుగురు బ్యాటర్లు గోల్డెన్ డక్‌గా వెనుదిరిగారు. కే. దీబన్ లింగేశ్‌ తొలి మూడు బంతుల్లోనే కే. రాజ్‌కుమార్, శ్యామ్‌ సుందర్, జగతీశన్ కౌసిక్‌లను ఔట్ చేసి అద్భుత హ్యాట్రిక్‌ నమోదు చేశాడు.

దీబన్ లింగేశ్‌ తొలి మూడు బంతుల్లో వరుసగా మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా టీఎన్‌పీఎల్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. అనంతరం మరో ఇద్దరు బ్యాటర్లు కూడా గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరడంతో తిరుచ్చి స్కోరు 6/5కి పడిపోయింది. లింగేశ్‌ 4 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా, మనిమారన్ సిద్ధార్థ్ 4 వికెట్లతో చెలరేగాడు. కోవై కింగ్స్‌ 84 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్రీడలు పతకాలకే పరిమితం కాదు యువశక్తికి సాధనం - ప్రధాని మోదీ

క్రీడలు పతకాలకే పరిమితం కాదు యువశక్తికి సాధనం - ప్రధాని మోదీ

భారత్‌ U19 జట్ల ప్రకటన.. వన్డే జట్టులో సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు...

భారత్‌ U19 జట్ల ప్రకటన.. వన్డే జట్టులో సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు...

సీఎస్‌కేలో ధోనికి భారీ వాటా?

సీఎస్‌కేలో ధోనికి భారీ వాటా?

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..

ట్యాగ్లు
టీఎన్‌పీఎల్తమిళనాడు ప్రీమియర్ లీగ్దీబన్ లింగేశ్హ్యాట్రిక్గోల్డెన్ డక్కోవై కింగ్స్తిరుచ్చి గ్రాండ్ చోళాస్క్రికెట్ రికార్డులుటీ20 క్రికెట్క్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌
బిజినెస్

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..
జనరల్

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..

మెటా ఏఐ ప్లాన్‌ బెడిసికొట్టిందా?
బిజినెస్

మెటా ఏఐ ప్లాన్‌ బెడిసికొట్టిందా?

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర  తీరుపై నెటిజన్ల ఫైర్..
సినిమాలు

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర తీరుపై నెటిజన్ల ఫైర్..

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ
జనరల్

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ

సింపుల్‌ లైఫ్‌ వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌కు బీజేపీ సెటైర్లు
రాజకీయాలు

సింపుల్‌ లైఫ్‌ వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌కు బీజేపీ సెటైర్లు

టీసీఎస్‌ సీనియర్ ఉద్యోగులకు షాక్..
జనరల్

టీసీఎస్‌ సీనియర్ ఉద్యోగులకు షాక్..

టీఎన్‌పీఎల్‌లో చరిత్ర సృష్టించిన లింగేశ్...
క్రీడలు

టీఎన్‌పీఎల్‌లో చరిత్ర సృష్టించిన లింగేశ్...

సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం
సినిమాలు

సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం

టిబెట్‌లో ఆకస్మిక వరదలు..
జనరల్

టిబెట్‌లో ఆకస్మిక వరదలు..

మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు
జనరల్

మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్...
రాజకీయాలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!