27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..

Writer: Chandrika 11:08 AM, 27 ఆగస్టు, 2026
మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..

మహిళల హాకీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు దూరమైన భారత జట్టు గురువారం చివరిసారిగా బరిలోకి దిగనుంది. ఐదో స్థానం కోసం జరిగే ప్లేఆఫ్‌లో జర్మనీతో సలీమా టెటె నేతృత్వంలోని భారత జట్టు తలపడనుంది. సెమీస్‌కు చేరలేకపోయినప్పటికీ, టోర్నీలో తమ ప్రస్థానాన్ని విజయంతో ముగించాలని భారత అమ్మాయిలు పట్టుదలగా ఉన్నారు. 1974లో సెమీఫైనల్‌కు చేరిన తర్వాత ప్రపంచకప్‌లో ఇదే భారత్‌కు అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. అయితే టోర్నీకి ముందు జర్మనీతో జరిగిన రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లోనూ భారత్‌ ఓటమిపాలైన నేపథ్యంలో గురువారం పోరు ఆసక్తికరంగా మారింది.

ఈ ప్రపంచకప్‌లో భారత్‌ ఐదు మ్యాచ్‌లు ఆడగా.. నెదర్లాండ్స్‌పై మాత్రమే ఓడింది. ఒక మ్యాచ్‌లో విజయం సాధించడంతో పాటు మూడు మ్యాచ్‌లను డ్రాగా ముగించింది. ఇతర సమీకరణాలు అనుకూలించకపోవడంతో సెమీఫైనల్‌కు అడుగు దూరంలో నిలిచింది. ముఖ్యంగా భారత రక్షణశ్రేణి టోర్నీ అంతటా ఆకట్టుకుంది. సీనియర్‌ గోల్‌కీపర్‌ సవితతో పాటు బిచు దేవి నెట్‌ వద్ద కీలకమైన సేవ్‌లు చేసి జట్టును ఆదుకున్నారు. మరోవైపు 11 మంది క్రీడాకారిణులు తొలిసారి భారత్‌ తరఫున ప్రపంచకప్‌లో ఆడటం భవిష్యత్తుకు సానుకూల పరిణామంగా భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..

ఆసియా క్రీడల్లో పతకం కొట్టడమే నా లక్ష్యం - మీరాబాయి చాను

ఆసియా క్రీడల్లో పతకం కొట్టడమే నా లక్ష్యం - మీరాబాయి చాను

బుమ్రాను వెనక్కి నెట్టిన స్టార్క్..
ట్యాగ్లు
మహిళల హాకీ ప్రపంచకప్భారత మహిళల హాకీభారత హాకీ జట్టుసలీమా టెటెజర్మనీ హాకీహాకీ ప్రపంచకప్ఐదో స్థానం ప్లేఆఫ్సవితబిచు దేవిభారత క్రీడలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బుమ్రాను వెనక్కి నెట్టిన స్టార్క్..

భారత క్రీడా రంగానికి కేంద్రం గుడ్‌న్యూస్..

భారత క్రీడా రంగానికి కేంద్రం గుడ్‌న్యూస్..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ 10లోకి ‘అధాన్ టాకీస్’ సుధీర్ రెడ్డి?
షోస్

బిగ్‌బాస్‌ 10లోకి ‘అధాన్ టాకీస్’ సుధీర్ రెడ్డి?

ఏపీలో మరో రెండు జాతీయ రహదారుల అభివృద్ధి - కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
జనరల్

ఏపీలో మరో రెండు జాతీయ రహదారుల అభివృద్ధి - కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

బిగ్‌బాస్‌ 10కు కౌంట్‌డౌన్‌ షురూ..
షోస్

బిగ్‌బాస్‌ 10కు కౌంట్‌డౌన్‌ షురూ..

సీఎస్‌కేలో ధోనికి భారీ వాటా?
క్రీడలు

సీఎస్‌కేలో ధోనికి భారీ వాటా?

అగ్నిపరీక్ష కామనర్స్‌లో బిగ్‌బాస్‌ ఛాన్స్ ఎవరికి?
షోస్

అగ్నిపరీక్ష కామనర్స్‌లో బిగ్‌బాస్‌ ఛాన్స్ ఎవరికి?

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్
జనరల్

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్

రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి: హరీశ్ రావు
జనరల్

రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి: హరీశ్ రావు

‘టాక్సిక్’తో గీతూ మోహన్‌దాస్ కొత్త అవతారం..
సినిమాలు

‘టాక్సిక్’తో గీతూ మోహన్‌దాస్ కొత్త అవతారం..

‘ఇరుముడి’ పాప నక్షత్రకు ధనుష్ ప్రశంసలు
సినిమాలు

‘ఇరుముడి’ పాప నక్షత్రకు ధనుష్ ప్రశంసలు

బీహార్ నిరసనల్లో ఆరేళ్ల బాలుడు.. సీఎం రాజీనామాకు డిమాండ్
జనరల్

బీహార్ నిరసనల్లో ఆరేళ్ల బాలుడు.. సీఎం రాజీనామాకు డిమాండ్

40 ఏళ్లకు ఉసేన్ బోల్ట్ ఎంగేజ్‌మెంట్..
జనరల్

40 ఏళ్లకు ఉసేన్ బోల్ట్ ఎంగేజ్‌మెంట్..

ఆకాశం నుంచి ఫోన్ విసిరేసి డ్యూరబిలిటీ  టెస్ట్... గిన్నిస్ రికార్డ్
జనరల్

ఆకాశం నుంచి ఫోన్ విసిరేసి డ్యూరబిలిటీ టెస్ట్... గిన్నిస్ రికార్డ్