
జనరల్

ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026లో ఆశించిన స్థాయిలో రాణించలేక తీవ్ర నిరాశలో ఉంది. జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య గాయం కారణంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన గత మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు.
ఈ నెల 10న రాయ్‌పూర్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే కీలక మ్యాచ్‌కు కూడా హార్దిక్ దూరమవుతాడనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా పాండ్య రాయ్‌పూర్ చేరుకుని జట్టుతో కలవడంతో అతను ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు పెరిగాయి. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!